BREAKING
ఏపీఎస్ఈఏ అనంతపురం జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన నల్లపల్లి విజయభాస్కర్ సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు : మహేంద్ర యాలాల పోలీస్ స్టేషన్‌లో ఘనంగా ఆయుధ పూజలు మలక్‌పేటలో జింక మాంసం కలకలం.. ముగ్గురు అరెస్ట్ రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి కొద్దిసేపట్లో స్వగ్రామానికి సీఎం రేవంత్‌రెడ్డి రాక సీఎం రేవంత్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ అధ్యక్షుడు చీరాల టీడీపీ క్యాంపు కార్యాలయంలో దసరా వేడుకలు సీఈసీ దిష్టిబొమ్మ దహనం: ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ వినూత్న నిరసన చెడుపై మంచి విజయం.. భక్తిశ్రద్ధలతో వత్సవాయి పోలీస్‌స్టేషన్‌లో దసరా వేడుకలు! పాఠశాల నిర్మాణానికి భూమి పూజ దసరా పండుగ సందర్భంగా మల్టీ పర్పస్ వర్కర్లకు నూతన వస్త్రాల పంపిణీ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ ఆలూరు సాంబ శివారెడ్డిని కలిసిన వైసీపీ మేయర్ అభ్యర్థి సి. రమేష్ గౌడ్ మేయర్ ఎన్నికల్లో సహకారం కోరిన రమేష్ గౌడ్.. నగర అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి దసరా సందర్భంగా తిమ్మారెడ్డిపల్లిలో జెండా ఆవిష్కరణ

పాఠశాల నిర్మాణానికి భూమి పూజ

Select Suryaa Now
పాఠశాల నిర్మాణానికి భూమి పూజ

ఆత్మకూరు/ మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం రేచింతల గ్రామంలో మంగళవారం విజయదశమి సందర్భంగా గ్రామంలో గ్రామ సర్పంచ్ ప్రశాంతి కిరణ్ 50 లక్షలతో నిర్మించనున్న నూతన పాఠశాల భవనానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేశ్వర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసి రాజు యాదవ్, గ్రామ ఉప సర్పంచ్ నరేష్ యాదవ్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.

_రాజారత్నం, ఆత్మకూరు ,వనపర్తి జిల్లా.