చీరాల టీడీపీ క్యాంపు కార్యాలయంలో దసరా వేడుకలు
చీరాల టీడీపీ క్యాంపు కార్యాలయంలో దసరా వేడుకలు
చీరాల దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని చీరాల టీడీపీ క్యాంపు కార్యాలయంలో టీడీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్ ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రతా సిబ్బంది, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మద్దులూరి మహేంద్ర నాథ్ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.