BREAKING
ఇయర్‌బడ్స్‌ పెట్టుకుని నిద్రపోతున్నారా.. అయితే ఈ తీవ్రమైన ఆరోగ్య ముప్పు తప్పదు! అభివృద్ధిని చూసి ఓటు వేయండి - మంత్రి పార్థసారథి మెదడు పనితీరును మెరుగుపరిచే అద్భుతమైన పండు అవకాడో.. ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! జనరంజకమైన పాలన జగనన్నతోనే సాధ్యం : 30వ వార్డు వైకాపా అభ్యర్థిని నగీనా స్పష్టం ఆరోగ్య సమస్యలపై అమితాబ్ బచ్చన్ తాజా అప్‌డేట్.. మరింత విశ్రాంతి అవసరమంటూ పోస్ట్! ప్రజారవాణా వ్యవస్థను ప్రైవేటుపరం చేయవద్దు చీరాలలో టీడీపీకి భారీ బలం.. ఒకేసారి 150 కుటుంబాల చేరిక! ప్రభాస్‌కు సందీప్ రెడ్డి వంగా మాస్ బర్త్‌డే విషెస్.. స్పిరిట్ సెట్ పిక్ వైరల్! స్థానిక ఎన్నికలను అడ్డుకునే కుట్ర వైసిపిదే... టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు,రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ మిట్స్ యూనివర్సిటీలో ఎన్‌సీసీ ఎయిర్‌వింగ్ క్యాడెట్ల ఎంపికలు : వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్ వెల్లడి నగర అభివృద్ధికి వైఎస్సార్‌సీపీని గెలిపించండి మైనార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించిన మేయర్ అభ్యర్థి సి. రమేష్ బాలయ్య సినిమాతో యంగ్ హీరో బాక్సాఫీస్ క్లాష్.. క్రిస్మస్ రేసులో కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధమవ్వాలి జిల్లాస్థాయి అథ్లెటిక్ ఎంపిక పోటీలు మదనపల్లె జడ్పీటీసీ బరిలో రాటకొండ రెడ్డెమ్మ : తెలుగుదేశం తరపున నామినేషన్ దాఖలు

సనత్ నగర్ నియోజకవర్గంలో బిజెపి నాయకుల అలాయ్ బలాయ్ వేడుకలు పాల్గొన్న మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి

Select Suryaa Now
సనత్ నగర్ నియోజకవర్గంలో బిజెపి నాయకుల అలాయ్ బలాయ్ వేడుకలు  పాల్గొన్న మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి

సికింద్రాబాద్ మేజర్ న్యూస్ : దసరా పండుగను పురస్కరించుకుని సనత్ నగర్ నియోజకవర్గానికి చెందిన వివిధ డివిజన్ల బీజేపీ ముఖ్య నాయకులు బేగంపేట్ లోని నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు, ఎన్ డి ఎం ఏ మాజీ ఉపాధ్యక్షులు, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు మర్రి శశిధర్ రెడ్డిని కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో సత్కరించి, మిఠాయిలు తినిపించుకున్నారు.అనంతరం మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, బీజేపీ శ్రేణులకు, నియోజకవర్గ ప్రజలకు *విజయదశమి* శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజలను ఎల్ నినో సమస్య నుండి కాపాడాలని, రాబోవు జిహెచ్ఎంసి మరియు శాసన సభ ఎన్నికలలో బిజెపి విజయం సాధించాలని భగవంతుని ప్రార్థించి నట్లు శశిధర్ రెడ్డి తెలియజేసారు.అదేవిధంగా బీజేపీ శ్రేణులు రాష్ట్ర బిజెపి యువ నాయకులు మర్రి పురురవ రెడ్డిని కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇ. దయానంద్ గారు, మహంకాళి-సికింద్రాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమలి ఆనంద్ గారు, ఎల్. నర్సింగ్ రావు, ఆకుల మహేష్, చంద్ర కుమార్, నక్క శ్రీనివాస్ గౌడ్, దశరథ్, శ్రీనివాస్, నవీన్, అనిల్ గౌడ్, ఉస్మాన్ బాయ్, పి. నరేందర్, శ్రీనివాస్ రెడ్డి, వంశీకృష్ణ, వి. సత్యనారాయణ, అనుదీప్ రెడ్డి, ఎం. మహేష్ కుమార్ ముదిరాజ్, దయానంద్ రావు, సి.కె. నర్సింగ్ రావు, ఆకుల రమేష్, శ్రవణ్, అంబాల ఈశ్వర్ బాబు, గుంటి సత్యనారాయణ, కిరీట్, ఎన్. చంద్రపాల్ రెడ్డి, అడ్వకేట్ బాబూరావు, శ్రీమతి కృష్ణవేణి, రాజీవ్ దేశ్ పాండే, ఎం. వినయ్ కుమార్, మాంచాల గోపి, ఎం. రఘునాథ్ గౌడ్, గోపి శ్రీనివాస్, కె. నరేష్, బి. వికాస్, పిట్ల శ్రీనివాస్, ఎం. మంజుల తదితరులు పాల్గొన్నారు.