BREAKING
ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం, ప్రపంచ ఉర్దూ దినోత్సవ వేడుకలు ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం పేదల సంక్షేమమే... కాంగ్రెస్ లక్ష్యం..! ఘనంగా శ్రీ కనకదుర్గమ్మ గాజుల పండుగ మహోత్సవం అమ్మవారికి సారె సమర్పించిన ఎమ్మెల్యే సతీమణి రేణుకా రెడ్డి బాక్సాఫీస్ వద్ద రెబల్ స్టార్ ప్రభాస్ అరుదైన మైలురాయి.. 24 ఏళ్ల నట ప్రస్థానం పూర్తి! హంస హోమియోపతి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ​అండు కొర్ర సాగుతో అధిక దిగుబడులు నర్లాపురం, అల్లుగుండు గ్రామాల్లో పొలంబడి కార్యక్రమం వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఎమ్యెల్యే ను కలిసిన దర్శి మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు: సీడీసీ చైర్మన్ గడీల రాంరెడ్డి ఉద్యోగుల సమస్యలను త్వరగా పరిష్కరించాలి: టీఎన్జీవోస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జావీద్ అలీ అధికారులు సమన్వయంతో పని చేయాలి ఎమ్మెల్యే సంజీవరెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల మురళికి జనసేన ఎంపీటీసీ లాల్ స్వామి కృతజ్ఞతలు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల మురళికి జనసేన ఎంపీటీసీ లాల్ స్వామి కృతజ్ఞతలు సర్పంచ్ మరియు వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ కోసం ప్రతిపాదించిన కేంద్రాలు గ్రామాల పేర్లు, కోడ్లు, జనాభా వివరాలు భూ నిర్వాసితులను ఇంకెప్పుడు ఆడుకుంటారు?!

సముద్రాలలో వడ్ల కొనుగోలు సెంటర్ ప్రారంభించిన గ్రామ సర్పంచ్ అట్ల శ్రీనివాస్

Select Suryaa Now
సముద్రాలలో వడ్ల కొనుగోలు సెంటర్ ప్రారంభించిన గ్రామ సర్పంచ్ అట్ల శ్రీనివాస్

కోహెడ మండలంలోని సముద్రాల గ్రామంలోని రైతు వేదిక వద్ద గ్రామ సర్పంచ్ అట్ల శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి వడ్ల కొనుగోలు సెంటర్ ను ప్రారంభోత్సవం చేశారు. బార్ధన్ రాగానే వడ్లుకంటలు పెట్టడం జరుగుతుందని చెప్పారు. ఏ పైరవీలకు తావు లేకుండా సీరియల్ వైజు వడ్లు కాంటలు పెట్టాలని పాలకవర్గం అధికారులకు తెలిపినారు. ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మగటం విజయ, గ్రామ ఉపసర్పంచ్ చింతకింది సింగరయ్య, వార్డు మెంబర్లు శివరాత్రి ఎల్లం, కాన్సెట్టి వీరన్న, పిల్లి రజిని సింగిల్ విండో సొసైటీ మాజీ వైస్ చైర్మన్ కొల్ల రాంరెడ్డి, సొసైటీ సిబ్బంది చందు హమాలీ కార్మికులు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పున్నం సత్తయ్య, గ్రామ రైతులు సమ్మయ్య యాదయ్య రాజు మల్లారెడ్డి గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.