BREAKING
సురక్షిత్‌ కార్యక్రమంలో ఆదిలాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు - వైద్య, ఆరోగ్య సిబ్బందిని అభినందించిన కలెక్టర్‌ రాజర్షి షా లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 84,328 వద్ద స్థిరపడిన సెన్సెక్స్ అవెంజర్స్ డూమ్స్‌డే కంటే ముందే మార్వెల్ ఆఫర్లను తిరస్కరించిన క్రిస్ ఎవాన్స్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ అమెరికా! ఉపాధి కోసం వలస బాట పట్టిన కూలీలు రాజ్యాంగ విలువలే ప్రజాస్వామ్యానికి పునాది - జిఎం ఎన్ రాధాకృష్ణ ఎట్టకేలకు ముగిసిన బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ వైన్ ఎస్టేట్ వివాదం.. కోర్టు వెలుపల రాజీ కుదుర్చుకున్న మాజీ దంపతులు కొండపోచమ్మ ఆలయంలో బహిరంగ వేలం రూ.98.93 లక్షలకు నిత్యాన్నదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మద్దిమడుగు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. నిత్యాన్నదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంబేద్కర్ అందరివాడు.. ఆయనను దేవుడిగా ఆరాధించాలి - చంటి శ్రీనివాస్ రాజ్యాంగ పరిరక్షణే పౌరుల ప్రథమ కర్తవ్యం - సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ రోప్ స్కిప్పింగ్ పోటీల్లో ఐవీవై విద్యార్థుల పతకాల పంట గన్నవరం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డా. బి.ఆర్. అంబేడ్కర్ కు ఘన నివాళి

రోప్ స్కిప్పింగ్ పోటీల్లో ఐవీవై విద్యార్థుల పతకాల పంట

Select Suryaa Now
రోప్ స్కిప్పింగ్ పోటీల్లో ఐవీవై విద్యార్థుల పతకాల పంట
సూర్య కరీంనగర్ : కరీంనగర్  జిల్లా రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం  కొత్తపల్లిలోని విద్యాపీఠ్ హైస్కూల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో ఐవీవై (IVY) పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. వివిధ విభాగాల్లో పోటీపడిన విద్యార్థులు వరుస పతకాలు సాధించి పాఠశాలకు కీర్తి తెచ్చారు.​జి. త్రిశూల్ రెడ్డి అండర్-10 విభాగం లో స్వర్ణం పతకం(స్పీడ్ స్ప్రింట్/స్పిరిట్),​వి.వైమితి కి అండర్-8 బాలికల విభాగంలో రజితం (స్పీడ్ స్పిరిట్),అలాగే ​బి.మహిమ్న అండర్-10 బాలికల విభాగంలో కాంస్యం (స్పీడ్ స్పిరిట్),​బి.హనైక కు అండర్-12  బాలికల విభాగంలో  రజతం(స్పీడ్ హాప్),​ఎల్. శ్రీ హర్షిత అండర్-14 బాలికలు  స్వర్ణం (స్పీడ్ హాప్),
​ఎల్.విక్రాంత్ కు అండర్-12 బాలురు రజత పతకం(స్పీడ్ స్పిరిట్),​పి.సూర్య తేజ కు అండర్-17 బాలుర విభాగం లో రజతం(స్పీడ్ హాప్),​పి.శ్రీహరి అండర్-17 బాలురలో స్వర్ణం(స్పీడ్ హాప్),​వి.సాయి తేజ అండర్-17 బాలురలో  రజత (డబుల్ అండర్) ​పతకాలు సాధించారు. ఈ విద్యార్థులకు పాఠశాల ఛైర్మన్ పసుల మహేష్ మెడల్స్ అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి క్రీడా పోటీలు ఎంతో దోహదపడతాయని, క్రీడల పట్ల వారికి ఉన్న ఆసక్తిని చూస్తుంటే గర్వంగా ఉందని ఆయన కొనియాడారు. అలాగే, విద్యార్థుల ఈ విజయానికి కృషి చేసిన పీఈటీలు రాకేష్, సుశీల్‌ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటూ వారిని ప్రత్యేకంగా అభినందించారు.