BREAKING
ప్రతిభకు పదును పెట్టడమే స్పోర్ట్స్ సైన్స్ లక్ష్యంః మంత్రి వాకిటి శ్రీహరి అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా పథకం అందాలి - కలెక్టర్ రాజర్షి షా అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా పథకం అందాలి - కలెక్టర్ రాజర్షి షా రాబర్ట్ ప్యాటిన్సన్ కొత్త జేమ్స్ బాండ్ అని తెలిసి మంచం మీద నుంచి పడిపోయినంత పనైంది.. ట్విలైట్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు! సురక్షిత్‌ కార్యక్రమంలో ఆదిలాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు - వైద్య, ఆరోగ్య సిబ్బందిని అభినందించిన కలెక్టర్‌ రాజర్షి షా లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 84,328 వద్ద స్థిరపడిన సెన్సెక్స్ అవెంజర్స్ డూమ్స్‌డే కంటే ముందే మార్వెల్ ఆఫర్లను తిరస్కరించిన క్రిస్ ఎవాన్స్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ అమెరికా! ఉపాధి కోసం వలస బాట పట్టిన కూలీలు రాజ్యాంగ విలువలే ప్రజాస్వామ్యానికి పునాది - జిఎం ఎన్ రాధాకృష్ణ ఎట్టకేలకు ముగిసిన బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ వైన్ ఎస్టేట్ వివాదం.. కోర్టు వెలుపల రాజీ కుదుర్చుకున్న మాజీ దంపతులు కొండపోచమ్మ ఆలయంలో బహిరంగ వేలం రూ.98.93 లక్షలకు నిత్యాన్నదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మద్దిమడుగు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. నిత్యాన్నదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంబేద్కర్ అందరివాడు.. ఆయనను దేవుడిగా ఆరాధించాలి - చంటి శ్రీనివాస్

నిత్యాన్నదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

Select Suryaa Now
నిత్యాన్నదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
సూర్య, సుల్తానాబాద్ : మున్సిపల్ పరిధి లోని శాస్త్రినగర్ అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదానంతో పాటు అయ్యప్ప స్వాముల నూతన విరి,  వంటశాలను ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, స్థానిక నాయకులతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయ రమణారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు, గురు స్వామి సాయిరి మహేందర్, గురు స్వాములు మిట్టపల్లి మురళీధర్, మెరుగు వెంకటేశం, వేగోళం అబ్బయ్య గౌడ్ , గందే రాజు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.