BREAKING
భక్తి, భావోద్వేగాల మేళవింపుతో 'హరివరాసనం' టీజర్ విడుదల.. మకరవిళక్కున థియేటర్లలోకి రేచింతలలో నూతన విద్యుత్తు లైన్ ప్రారంభం కోడుమూరు సర్పంచ్ బరిలో హైకోర్టు న్యాయవాది సోమశేఖర్ యాదవ్ కొండపేటలో ఇంటింటి ప్రచారం.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని హామీ గ్రామ అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలు సహించరు.. ఉప సర్పంచ్ అనంతప్ప కళ్యాణ్ దుర్గం పట్టణంలో ఎనిమిదో వార్డులో వీధి దీపాల ఏర్పాటు. గ్రామపంచాయతీ తొలి దశ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఆదేశించారు రోడ్డు ప్రమాదంలో గాయపడిన రామకృష్ణ ముదిరాజ్‌కు శుభ ప్రద్ పటేల్ పరామర్శ 54వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల వేదికపై విజయ్ సేతుపతి మెరుపులు పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం తాండూరు క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఎన్నికల విధులను పి ఓ లు బాధ్యతాయుతంగా, అప్రమత్తతతో నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ 8 కేజీల గజ్జెలతో శ్రద్ధా కపూర్ కఠిన సాధన.. గాయమైనా వెనకడుగు వేయని నటి విద్యార్థుల భవిష్యత్తుకు విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరం: చామకూర మల్లారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టిడిపి కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ధర్మతేజ. ఐదు రోజులుగా అదృశ్యమైన యువకుడు బావిలో మృతదేహంగా లభ్యం

రోడ్డు కోసం ఎమ్మెల్యే పద్మావతికి వినతి పత్రం

Select Suryaa Now
రోడ్డు కోసం ఎమ్మెల్యే పద్మావతికి వినతి పత్రం

 


మునగాల, మేజర్ న్యూస్: మండలంలోని నేలమర్రి నుండి మాధవరం వరకు రహదారి అధ్వానంగా మారిందని, తక్షణమే నిర్మాణం చేపట్టాలని కోరుతూ నేలమర్రి గ్రామానికి చెందిన రాజీవ్ మంగళవారం కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి వినతి పత్రం అందజేశారు.
నేలమర్రి - మాధవరం రహదారి అనేక గ్రామాల ప్రజలకు నిత్య రాకపోకలకు ముఖ్యమైన మార్గమని, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని తెలిపారు.రైతులు పంట ఉత్పత్తులను మార్కెట్ కు తరలించడానికి, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి, వైద్య అవసరాలకు ఇబ్బందులు పడుతున్నారని, సంబంధిత శాఖ ద్వారా సర్వే చేయించి నిధులు మంజూరు చేసి త్వరితగతిన రోడ్డు నిర్మాణం చేపట్టాలని వినతి పత్రంలో కోరారు.