BREAKING
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన జడ్పిటిసి సభ్యులు...... ఎల్ ని నొ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. జనవరి 2027లో హాకీ ఇండియా లీగ్ ప్రారంభం.. డిసెంబర్ 7న ఆటగాళ్ల వేలం ఇంటిముందు విషాదం.. విద్యుత్ షాక్‌తో మహిళ దుర్మరణం రెండో కొత్త బంతితో బుమ్రాలో పదును తగ్గింది.. సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు భూ రీ సర్వే కు రైతులు సహకరించాలి… ఆర్ఈసిఎస్ లో అక్రమాలు నిజమే మెదక్ జిల్లా మండల పంచాయతీ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక… లక్కోరా గ్రామంలో బాల్య వివాహ ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం  పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు : జిల్లా కలెక్టర్ శ్రీ.పి. రాజాబాబు మోడల్ స్కూల్ విద్యార్థులకు ఐడి కార్డుల పంపిణీ హెచ్ఐవి-ఎయిడ్స్ పై అవగాహన... మార్కెట్ కమిటీ అభివృద్ధికి పాలకవర్గ సభ్యులతో కలిసి కృషి చేస్తా.… 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026 పిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు అవగాహన అవసరం

రైలు ప్రమాద బాధితుడికి హరిహర క్షేత్ర పోషణ సమితి ట్రస్ట్ ఆర్థిక సాయం

Select Suryaa Now
రైలు ప్రమాద బాధితుడికి హరిహర క్షేత్ర పోషణ సమితి ట్రస్ట్ ఆర్థిక సాయం
సూర్య, వీణవంక:బిజిగిరి షరీఫ్ దర్గా వద్ద జరిగిన రైలు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన ఉయ్యాల కృష్ణ కుటుంబానికి నర్సింగాపూర్ శ్రీ హరిహర క్షేత్ర పోషణ సమితి ట్రస్ట్ అండగా నిలిచింది. గ్రామ ప్రజల సహకారంతో ట్రస్ట్ సభ్యులు సేకరించిన రూ. 68,600 నగదును బాధితుడు కృష్ణ కుటుంబానికి అందజేశారు. ఆలయ కార్యక్రమాలతో పాటు ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలను ఆదుకోవడమే తమ లక్ష్యమని, భవిష్యత్తులోనూ కృష్ణ కుటుంబానికి అండగా ఉంటామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. కష్టకాలంలో చేయూతనందించిన ట్రస్ట్ సభ్యులను గ్రామ ప్రజలు అభినందించారు.