BREAKING
స్నేహితుడి పెళ్లిలో సందడి చేసిన కంగనా రనౌత్.. నూతన వధూవరులపై పూల వర్షం కురిపిస్తూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్! జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌కు సీతమ్స్ విద్యార్థులు ఎంపిక డాక్టర్ రజితకు రేడియాలజీ లో యూనివర్సిటీ గోల్డ్ మెడల్* లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి దిక్సూచిః మంత్రి వాకిటి శ్రీహరి బాక్సాఫీస్ వద్ద కాస్త నెమ్మదించిన రామాయణం.. 21వ రోజు అత్యల్ప వసూళ్లు, కానీ పుష్ప 2 రికార్డు బద్దలు! రాజ్యాంగమే మన రక్ష.. సమానత్వమే మన లక్ష్యం - కడప జిల్లా ఇన్‌ఛార్జి చిట్టిబాబు కొల్లా బిగ్‌బాస్ వివాదం వేళ సీఎం విజయ్‌పై విజయ్ సేతుపతి కీలక వ్యాఖ్యలు.. నాకు ఆయన ఒక నటుడిగానే తెలుసంటూ క్లారిటీ! విజేత హైస్కూల్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు పత్తి పంట మాటున గంజాయి సాగు.. రూ.28.46 లక్షల విలువైన గంజాయి స్వాధీనం : రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ కదంః పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు మహారాజా నటి సచానా నమిదాస్ నటనకు హాలీవుడ్ దిగ్గజం టామ్ హాంక్స్ ఫిదా.. ఇంకా ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నానంటూ ప్రశంసల వర్షం! గిరి కళాశాలలో ఘనంగా రాజ్యాంగ పీఠిక పఠనం విద్యార్థుల ప్రతిజ్ఞ కార్యక్రమం అసైన్డ్ భూమా? ఇనాం భూమా? ఘనంగా 77 వ భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు

రాజ్యాంగం పౌరులకు రక్షణ కవచం - చైర్ పర్సన్ రొoటాల సుహాసిని

Select Suryaa Now
రాజ్యాంగం పౌరులకు రక్షణ కవచం - చైర్ పర్సన్ రొoటాల సుహాసిని

సూర్య, హుజురాబాద్:దేశంలోని ప్రజలకు రాజ్యాంగం ఒక పుస్తకంలో కాకుండా రక్షణ కవచంల ఉపయోగపడుతుందని హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ రొoటాల సుహాసిని అన్నారు. గురువారం హుజురాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల సెకండరీ పాఠశాల ఆవరణలో రాజ్యాంగ రాజ్యాంగ దినోత్సవం  వేడుకలు జరిగాయి. అంతకుముందు బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి చైర్ పర్సన్ సుహాసిని తో పాటు పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ..... సమానత్వానికి రాజ్యాంగం ప్రతీకగా నిలుస్తుందని ,  ప్రజాస్వామ్యానికి ఇది పునాది లాంటిదని,  రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే భారత ప్రజాస్వామ్యాన్ని గౌరవించడమే!” అని అన్నారు.దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం.రాజ్యాంగ స్ఫూర్తితో సమానత్వం, సామాజిక న్యాయం కలిగిన సమాజ నిర్మాణానికి మనమందరం కృషి చేద్దాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్, పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం అర్చన అవస్తి, కౌన్సిలర్స్ ఇల్లందుల సమ్మయ్య, కోయల్ కార్ భారతి, ఎండి కాలిద్ హుస్సేన్, సొల్లు సునీత, అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ చైర్మన్ సురేందర్, పాక సతీష్, మట్టెడ ప్రకాష్, పలకల ఈశ్వర్ రెడ్డి, సొల్లు బాబు, ఆశు,  కొ లిపాక సమ్మయ్య, యేముల పుష్పలత, వేల్పుల ప్రభాకర్, రఘు చారి, చందుపట్ల జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.