BREAKING
రామాయణం సక్సెస్ వేళ గురుద్వారా బంగ్లా సాహిబ్‌లో రణ్‌బీర్ కపూర్ ప్రత్యేక ప్రార్థనలు.. దర్శకనిర్మాతలతో కలిసి దైవదర్శనం! పరిగిలో అరుదైన వైద్య కేసు.. 17 ఏళ్ల యువకుడి శరీరంలో గర్భాశయం గుర్తింపు అల్ఫోర్స్ విద్యార్థులు రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపిక విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించే విధంగా ముందుకు సాగాలి - కేజీబీవీని సందర్శించిన జిల్లా విద్యాధికారిణి రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటంః మంత్రి పొన్నం స్నేహితుడి పెళ్లిలో సందడి చేసిన కంగనా రనౌత్.. నూతన వధూవరులపై పూల వర్షం కురిపిస్తూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్! జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌కు సీతమ్స్ విద్యార్థులు ఎంపిక డాక్టర్ రజితకు రేడియాలజీ లో యూనివర్సిటీ గోల్డ్ మెడల్* లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి దిక్సూచిః మంత్రి వాకిటి శ్రీహరి బాక్సాఫీస్ వద్ద కాస్త నెమ్మదించిన రామాయణం.. 21వ రోజు అత్యల్ప వసూళ్లు, కానీ పుష్ప 2 రికార్డు బద్దలు! రాజ్యాంగమే మన రక్ష.. సమానత్వమే మన లక్ష్యం - కడప జిల్లా ఇన్‌ఛార్జి చిట్టిబాబు కొల్లా బిగ్‌బాస్ వివాదం వేళ సీఎం విజయ్‌పై విజయ్ సేతుపతి కీలక వ్యాఖ్యలు.. నాకు ఆయన ఒక నటుడిగానే తెలుసంటూ క్లారిటీ! విజేత హైస్కూల్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు పత్తి పంట మాటున గంజాయి సాగు.. రూ.28.46 లక్షల విలువైన గంజాయి స్వాధీనం :

ఘనంగా 77 వ భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు

Select Suryaa Now
ఘనంగా 77 వ భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు

సూర్య కౌటాల: రాజ్యాంగ దినోత్సవం ను పురస్కరించి జాతీయ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కార్యక్రమం "సంవిధాన్ రక్షా మార్చ్"లొ భాగంగా గురువారం *కౌటాల* మండల కేంద్రంలొ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లొ Dr. B.R అంబేద్కర్  విగ్రహం కు పూల మాల వేసి అనంతరం రాజ్యాంగ ప్రతులతో రాజ్యాంగం వర్ధిల్లాలి అనే నినాదాలతో అంబేద్కర్ విగ్రహం ముందు కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమం లొ మాజీ జిల్లాపరిషత్ చైర్మన్ సిడం గణపతి, DCMS జిల్లా వైస్ చైర్మన్ కుమురం మంతయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్దల దేవయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నీకోడే గంగారాం, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం జానకి రావు, యాదవ సంగం మండల అధ్యక్షుడు గట్టయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గం యెశ్వంత్ రావు, దుర్గం. బండు, ధోని రవి, దుర్గం వెంకటేష్, దండ్రే బాలాజీ, జాడి రాంకుమార్, దుర్గం కిషోర్, దొంగ్రీ రవి, సుధాకర్, ఎల్లన్న, శ్రీనివాస్,. తదితరులు పాల్గొన్నారు.