BREAKING
పుష్కరాల వేళ.. రోడ్డు విస్తరణకు చర్యలు ! స్తంభాలపై తీగల జాతర.. ప్రమాదాలకు ఆహ్వానం ఎకో సెన్సిటివ్ జోన్లు తగ్గించి, ఇసుక సరఫరా చేయించాలి : శ్రీరాముల కొండయ్య విజ్ఞాన్స్‌ లారా ఇన్‌స్టిట్యూట్‌లో ఘనంగా ఏఐసీటీఈ–వాణి జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ ప్రారంభం ఘనంగా అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవ వేడుకల నిర్వహణ అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి జోరు.. 8 నెలల గరిష్ఠానికి చేరిన విలువ ఎకో సెన్సిటివ్ జోన్లు తగ్గించి, ఇసుక సరఫరా చేయించాలి - శ్రీరాముల కొండయ్య తపాలా శాఖ మౌలిక సదుపాయాల ఆధునికీకరణకు రూ. 1,491 కోట్లు పన్నుల చెల్లింపులో సేవల కోసం ఆన్‌లైన్ విధానాన్ని సద్వినియోగం చేసుకోండి : కమిషనర్ ఉత్తమ చిత్రంగా 'వన్ లాస్ట్ స్టాప్' ఎంపిక ట్రాన్స్‌ఫార్మర్‌ పిల్లర్ నిర్మాణాన్ని తొలగించాలి - మున్సిపల్ కమిషనర్‌కు ముస్లిం కమిటీ వినతి హిందూ మహాసముద్రం దేశాలను కలపాలి కానీ విడదీయకూడదు వ్యవసాయ భూమిలో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు మౌలిక సదుపాయాల రంగానికి కేంద్రం భారీ ఊతం.. కె. పెదపూడి గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి రాయపరెడ్డి సత్యనారాయణ విస్తృత పర్యటన

పుష్కరాల వేళ.. రోడ్డు విస్తరణకు చర్యలు !

Select Suryaa Now
పుష్కరాల వేళ.. రోడ్డు విస్తరణకు చర్యలు !

 

సూర్య, లక్షెట్టిపేట : రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని లక్షెట్టిపేట పాత బస్టాండ్‌ నుంచి పుష్కరఘాట్‌ వరకు రోడ్డు విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని ఆర్‌అండ్‌బీ డీఈ జగదీష్ సూచించారు. బుధవారం మున్సిపల్ అధికారులతో కలిసి ప్రతిపాదిత రహదారిని పరిశీలించి, పనులను వేగవంతం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, ఏఈ తబస్సుమ్, జూనియర్ అసిస్టెంట్ ప్రశాంత్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రాజేష్ పాల్గొన్నారు.