BREAKING
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఓ వైపు జోరువాన.. మరోవైపు కోటంరెడ్డి ప్రచార హోరు! నే'తలరాతలు' తేలేది నేడే..! స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్థులకు దుస్తులు, సామగ్రి కొనుగోలుకు దరఖాస్తుల ఆహ్వానం ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తున్న 'మురాసు' తీవ్ర తుఫాను మాజీ మంత్రి నల్లపరెడ్డి ని కలిసిన కొడవలూరు మండల వైసీపీ నూతన అధ్యక్షుడు మారంరెడ్డి.. కాఫీ విత్ కరణ్ షో చివరి సీజన్‌పై కరీనా ఆసక్తికర వ్యాఖ్యలు: సైఫ్ అలీఖాన్ జోక్‌తో నవ్వులు! ముడి చమురు ధరల పతనంతో 1233 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ ఎదులపాడ్‌లో నూతన భవనాల నిర్మాణానికి ఏకగ్రీవ తీర్మానం మరి కొన్ని గంటల్లో పురపాలక ఎన్నికల ఫలితాలు. అభ్యర్థుల్లో ఉత్కంఠ రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్,సైన్స్ ఫెయిర్ లలో సత్తా చాటిన గీతాంజలి విద్యార్థులు ప్రైమ్ వాలీబాల్ లీగ్ ఐదో సీజన్ వేదిక ఖరారు నెల్లూరులో జనసేన–బీజేపీ మధ్య హోరాహోరీ పోరు.. చివరి వరకు ఉత్కంఠ కుమారి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాలలను సందర్శించిన ట్రైనీ అధికారులు పుణె నగరానికి రూ. 21,800 కోట్ల మెట్రో ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ప్రజావాణికి నాలుగు దరఖాస్తులు

Select Suryaa Now
ప్రజావాణికి నాలుగు దరఖాస్తులు

 

 సూర్య, లక్షెట్టిపేట  : మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరుకాగా, ప్రజల నుంచి మొత్తం 4 దరఖాస్తులు అందినట్లు ఎంపీడీవో అనిల్ కుమార్ తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అందించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.