BREAKING
32వ డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ది చేయడమే లక్ష్యం.. టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి బట్టే వెంకట కీర్తి... వెనిజులాకు తిరిగి వచ్చిన ప్రముఖ ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అలయ్ బలయ్ డిక్లరేషన్ ఫామ్స్ ఇచ్చిన ఎమ్మెల్యే ఎరపతినేని ఇటలీ లీగ్ పార్టీ నేతగా మళ్లీ ఎన్నికైన మట్టేయో సాల్విని భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో పద్మభూషణ్ వెంపటి చిన్న సత్యం జయంతి వేడుకలు కూటమి చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబుకి బ్రహ్మరథం : 28వ వార్డులో జన ప్రభంజనం మధ్య ఎన్నికల ప్రచారం : పచ్చిపాల రామకృష్ణ ఆచారి,తులసి దంపతులు ఆత్మీయ స్వాగతం అశాంతిని అరికట్టేందుకు కొత్త నిబంధనలు ఉన్నప్పటికీ తిరానాలో చెలరేగిన నిరసనలు గిన్నిస్‌ ప్రపంచ రికార్డులతో గీతం పూర్వ విద్యార్థిని చరిత్ర వాసవి క్లబ్ సేవలు అభినందనీయం - ఉప్పల శ్రీనివాస్ గుప్తా అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా.... 39 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి పింకీ జైన్ ఒక అవకాశం ఇస్తే 2వ వార్డు రూపురేఖలు మారుస్తా : టిడిపి కౌన్సిలర్ అభ్యర్థిని ఇడగొట్టి మల్లీశ్వరి హామీ ఇజ్రాయెల్ తదుపరి ప్రభుత్వంలో బెన్-గ్వీర్, స్మోట్రిచ్ ఉండకూడదు నవంబర్‌ 8 వరకు జోయాలుక్కాస్‌ ప్రత్యేక షో వివాహాలు, పండుగల కోసం విభిన్న డిజైన్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి : క్యానం రాజ్యలక్ష్మి

ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వాటర్ ఫిల్టర్ వితరణ..

Select Suryaa Now
ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వాటర్ ఫిల్టర్ వితరణ..

ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వాటర్ ఫిల్టర్ వితరణ...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట  నియోజకవర్గం, అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని పెద్దిరెడ్డిగూడెం పంచాయతీలోని అటవీ ప్రాంతమైన రజబ్ అలీ నగర్ ప్రాథమిక పాఠశాలకు శనివారం మండల విద్యాశాఖ అధికారి ఉండేటి ఆనంద్ కుమార్ వాటర్ ఫిల్టర్ ను   వితరణ చేశారు.ఈ సందర్భంగా ఆయన పాఠశాలలను సందర్శించి  విద్యార్థులు ఆ ప్రాంతంలోని చెలిమనీరు ప్రధాన త్రాగునీటి వనరుగా ఉండటంతో వర్షాకాలం, సీజనల్ వ్యాధుల దృశ్య స్వచ్ఛమైన నీరు తాగేందుకు వాటర్ ఫిల్టర్ ను అందజేశారు. మారుమూల అటవీ ప్రాంత విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న ఎంఈఓ ను పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యా యులు భూక్యా బాబూలాల్, ప్రత్యేక వాలంటీర్ సడియం బాలకృష్ణ, గ్రామస్తులు మడకం మహేష్ తదితరులు పాల్గొన్నారు.

సూర్య ప్రతినిధి, అన్నపురెడ్డిపల్లి మండలం, చందు..