BREAKING
కిషన్ తాండ సర్పంచ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత గంజాయి సిగరెట్ సేవించిన వ్యక్తిపై కేసు నమోదు. ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు పెద్దకల్వల కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా సలేంద్ర రవి.... తన లాయర్‌ను తప్పుదోవ పట్టించిన ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్ సోషల్ మీడియా వార్నింగ్ లేబుల్ చట్టంపై న్యూయార్క్ ప్రభుత్వంపై కోర్టులో పిటిషన్ అమెరికాలో విమాన సర్వీసులకు పాతబడిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పరికరాలు గ్లోబల్ ఔటేజ్‌తో స్తంభించిన మైక్రోసాఫ్ట్ 365, టీమ్స్, ఔట్‌లుక్ సేవలు: వినియోగదారులకు క్షమాపణలు తెలిపిన సంస్థ అమెరికాలో విమానాల నిలిపివేత వెనుక తీవ్రమైన వైమానిక ట్రాఫిక్ సంక్షోభం ఎఫ్‌ఏఏ దేశవ్యాప్త విమానాల నిలిపివేత తర్వాత విమానాశ్రయాల్లో అస్తవ్యస్త పరిస్థితులు రహస్య ప్రాంతంలో యూరోపియన్ యూనియన్ ఆధ్వర్యంలో ఉక్రెయిన్ సైనికులకు అధునాతన యుద్ధ శిక్షణ నర్సాపురం అభివృద్ధికి ఎమ్మెల్యే హామీ 15 రోజుల్లోనే 50% పెరిగిన విమాన ఛార్జీలు: కేంద్రం జోక్యం చేసుకోవాలని ఢిల్లీ వ్యాపార సంఘం విజ్ఞప్తి పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని మోదీ నష్టాలతో ముగిసిన ఎస్‌అండ్‌పీ 500, నాస్‌డాక్ సూచీలు

పెద్దకల్వల కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా సలేంద్ర రవి....

Select Suryaa Now
పెద్దకల్వల కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా సలేంద్ర రవి....

 

సూర్య - పెద్దపల్లి రూరల్: మండలంలోని పెద్దకల్వల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా సలేంద్ర రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 
ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సూచన మేరకు  గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు గ్రామస్థాయిలో  పనిచేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన మాజీ సర్పంచులు కరెంగుల రమేష్, శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ ఆర్కుటి సంతోష్,  కాంగ్రెస్ నాయకులు ఓడ్నాల రమేష్, పర్స శంకరయ్య, దేవనంది సదయ్య,  ఉప్పు సాగర్, ఉప్పు సతీష్, ఉప్పు శ్రీనివాస్, సమ్మయ్య , డైరెక్టర్ సదయ్య ,కార్యకర్తలు యువకులకు కృతజ్ఞతలు తెలిపారు.