BREAKING
కిషన్ తాండ సర్పంచ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత గంజాయి సిగరెట్ సేవించిన వ్యక్తిపై కేసు నమోదు. ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు పెద్దకల్వల కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా సలేంద్ర రవి.... తన లాయర్‌ను తప్పుదోవ పట్టించిన ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్ సోషల్ మీడియా వార్నింగ్ లేబుల్ చట్టంపై న్యూయార్క్ ప్రభుత్వంపై కోర్టులో పిటిషన్ అమెరికాలో విమాన సర్వీసులకు పాతబడిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పరికరాలు గ్లోబల్ ఔటేజ్‌తో స్తంభించిన మైక్రోసాఫ్ట్ 365, టీమ్స్, ఔట్‌లుక్ సేవలు: వినియోగదారులకు క్షమాపణలు తెలిపిన సంస్థ అమెరికాలో విమానాల నిలిపివేత వెనుక తీవ్రమైన వైమానిక ట్రాఫిక్ సంక్షోభం ఎఫ్‌ఏఏ దేశవ్యాప్త విమానాల నిలిపివేత తర్వాత విమానాశ్రయాల్లో అస్తవ్యస్త పరిస్థితులు రహస్య ప్రాంతంలో యూరోపియన్ యూనియన్ ఆధ్వర్యంలో ఉక్రెయిన్ సైనికులకు అధునాతన యుద్ధ శిక్షణ నర్సాపురం అభివృద్ధికి ఎమ్మెల్యే హామీ 15 రోజుల్లోనే 50% పెరిగిన విమాన ఛార్జీలు: కేంద్రం జోక్యం చేసుకోవాలని ఢిల్లీ వ్యాపార సంఘం విజ్ఞప్తి పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని మోదీ నష్టాలతో ముగిసిన ఎస్‌అండ్‌పీ 500, నాస్‌డాక్ సూచీలు

కిషన్ తాండ సర్పంచ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

Select Suryaa Now
కిషన్ తాండ సర్పంచ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

సూర్య రెంజల్  : మండలంలోని కిసాన్ తాండ సర్పంచ్ విజయరాథోడ్ అనారోగ్యానికి గురికావడంతో, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంగా, ఆరోగ్యం మెరుగు కొరకు రెంజల్ మండలం ఉప సర్పంచ్ల ఫోరం మరియు వార్డు సభ్యుల ఫోరం ఆధ్వర్యంలో సర్పంచ్ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. శుక్రవారం కిషన్ తాండ గ్రామ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబీకునికి 27100 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సర్పంచ్ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులు వికార్ పాషా, మండల ఉపసర్పంచం పోరం అధ్యక్షులు చరణ్ సింగ్, వార్డు సభ్యుల ఫోరం అధ్యక్షులు ఇస్మాయిల్, ఆయా గ్రామాల ఉపసర్పంచులు శ్రీనివాస్ గౌడ్, నాగేష్, శ్రీకాంత్, వార్డు సభ్యులు ధర్మన్న, రమేష్, లవన్ తదితరులు పాల్గొన్నారు.