BREAKING
పైడితల్లి అమ్మవారి దయతో ఇంతటి అవకాశం .... * నా పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను * మణుగూరు పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆత్రేయపురం టిడిపి ఎంపీపీ అభ్యర్థిగా తోటకూర సుబ్బరాజు ఖమనలో వర్షవాస్ ముగింపు వేడుకలు ఓటమి భయంతో కూటమి దాడులు అయిజలో ఘనంగా ఏసీసీ సిమెంట్ షాపు 25వ వార్షికోత్సవ వేడుకలు* *అశ్వారావుపేటలో కొబ్బరి రైతుల అవగాహన సదస్సు* భారత్ మహిళల జట్టు ముందు సాధారణ లక్ష్యం.. జింబాబ్వే ఆలౌట్! గజపతినగరంలో జనసేన నామినేషన్లు జెడ్పిటిసి, ఎంపిటిసి నామినేషన్ ప్రక్రియ ప్రశాంతం: జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ నామినేషన్ కేంద్రం వద్ద తోపులాట ఇండియన్ 3 చిత్రానికి దర్శకుడు శంకర్‌కు లైకా ప్రొడక్షన్స్ ఊహించని షాక్.. ఆసక్తికరమైన విషయాలు! ప్రశాంతంగా ముగిసిన నామినేషన్లు ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించిన ఎన్నికల అధికారి టాలీవుడ్‌పై స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తీ ప్రత్యేక దృష్టి.. వరుస స్ట్రెయిట్ సినిమాలతో దూకుడు!

పట్టభద్రుల ఎన్నికల్లో సీపీఐ మద్దతు కోరిన కాంగ్రెస్

Select Suryaa Now
పట్టభద్రుల ఎన్నికల్లో సీపీఐ మద్దతు కోరిన కాంగ్రెస్

తెలంగాణ బ్యూరో ప్రతినిధిః సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో కాంగ్రెస్, సీపీఐ నేతలు సమావేశమయ్యారు. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని సీపీఐ నేతలను కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవితో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జాతీయ కార్యవర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, చాడ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వీఎస్ బోస్, ఈటీ నరసింహ, తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు, కలవేని శంకర్, బాల నరసింహ తదితరులు సమావేశానికి హాజరయ్యారు.