BREAKING
130 కుటుంబాలకు రూ.31.59 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం... రూ.11.59 కోట్లతో మియాపూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన నాగచైతన్య 'వృషకర్మ' సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల: సంగీత ప్రియులను అలరిస్తున్న మెలోడీ! తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపాలి : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ చందానగర్ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు మియాపూర్ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కమల్ హాసన్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి! కనిగిరి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి విజయం దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన పూజిత గౌడ్ ,జగదీశ్వర్ గౌడ్ 11 న సీఎం చేతుల మీదుగా తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవం.. ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు చెన్నై ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నీ: క్వార్టర్స్‌లో పోరాడి ఓడిన మాయ రాజేశ్వరన్ ఆధునిక సౌకర్యాలతో పార్కుల అభివృద్ధి..... ‘వర్క్ ఫ్రమ్ పార్క్’కు శ్రీకారం.. సీఎంసీ కమిషనర్ జి. సృజన

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో.. గడ్డం స్వామికి ఘనంగా సన్మానం...

Select Suryaa Now
పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో..  గడ్డం స్వామికి ఘనంగా  సన్మానం...

దుబ్బాక ; .దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో సిద్దిపేట యూనియన్ సహాయ కార్యదర్శి గా మిరుదొడ్డి గ్రామ పద్మశాలి ముద్దుబిడ్డ గడ్డం స్వామి బతుకమ్మ టీవీ రిపోర్టర్ ఏకగ్రీవంగా ఎన్నిక అయినందుకు  గ్రామ పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో  చిరు సన్మానం కార్యక్రమం నిర్వహించారు.  అనంతరం సంఘ సభ్యులు మాట్లాడుతూ పద్మశాలి ముద్దుబిడ్డ జిల్లా స్థాయికి ఎదగడం చాలా సంతోషకరంగా ఉన్నదని అదేవిధంగా పద్మశాలి సమాజం అన్ని విధాలలో అంచలంచలుగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో మిరుదొడ్డి పద్మశాలి సంఘ అధ్యక్షులు గడ్డం జ్ఞానేశ్వర్,  ఉపధ్యక్షులు గడ్డం స్వామి,  సుతారి రమేష్, ప్రధాన కార్యదర్శి గడ్డం ఆంజనేయులు, కోశాధికారి గడ్డం శ్రీనివాస్, ముఖ్య సలహాదారులు గడ్డం విట్టల్, సలహాదారులు రాపల్లి రాజేశం, గడ్డం మహదేవ్, మరియు సంఘ సభ్యులు, రాపల్లి నర్సింలు, సుతారి కిష్టయ్య, పెద్ది అశోక్, కొండ శ్రీనివాస్,బట్టు రాజు,తదితరులు పాల్గొన్నారు.