BREAKING
రణ్‌బీర్ కపూర్, యశ్ ప్రతిష్టాత్మక 'రామాయణం' చిత్రానికి బాంబే హైకోర్టు భారీ రక్షణ! కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవండి - తొప్పాటిపల్లి, తుమ్మిందపాళ్యంలో కంచెర్ల ప్రతిమ ,ప్రచారం - రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధిని చూసి ఓటు వేయండి. పనసపండు తింటే శరీరానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు.. షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకోవచ్చా? అంతర్జాతీయ క్రికెట్‌లో అఫ్గానిస్థాన్ అద్భుత సంచలనం: వన్డే ర్యాంకింగ్స్‌లో శ్రీలంకను వెనక్కి నెట్టి ఆరో స్థానానికి దూసుకెళ్లిన వైనం! రజినీకాంత్ జైలర్ 2 బాక్సాఫీస్ కలెక్షన్లు: సోమవారం భారీ పతనం అయినప్పటికీ రూ. 461 కోట్ల మార్కు దాటిన వైనం! బియ్యం వ్యాపారులపై అధికారుల కొరడా! రైస్ ట్రేడర్స్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు భారత్ - న్యూజిలాండ్ వన్డే సిరీస్: అన్ని మ్యాచ్‌లు ఉదయం 7:30 గంటలకే ప్రారంభం! నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో సంచలన మార్పు: శ్రీలీల స్థానంలో ఆ బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ! కూటమికి ఓటేయండి.. అభివృద్ధిలో భాగస్వాములు కండి: మంత్రి కందుల దుర్గేష్ విద్యుత్‌ను పొదుపుగా వినియోగిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి .. అదనపు కలెక్టర్ సంగీత ఎన్నికల విధుల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ దోసకాయ తినడం వల్ల శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మరియు పోషక విలువలు! రామవరంలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి కొండేటి భీమేష్ ఇంటింటా ప్రచారం. మమితా బైజు అసలు పేరు నమిత కాదా.. బర్త్ సర్టిఫికెట్‌లో జరిగిన ఆ పొరపాటే ఆమెను స్టార్‌ను చేసిందా! గెలుపు దిశగా ఎన్డీఏ జడ్పిటిసి టిడిపి అభ్యర్థి దొండపాటి సుబ్బరాజు .

నీట్ లో ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థికి స‌న్మానం

Select Suryaa Now
నీట్ లో ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థికి స‌న్మానం

మునిప‌ల్లి: మండ‌లంలోని  గార్ల‌ప‌ల్లి  గ్రామానికి చెందిన కోహీర్ అక్షిత నీట్ లో ఎంబీబీఎస్ మ‌హేశ్వ‌ర మెడిక‌ల్ కాలేజ్ లో సీటు సాధించిన సంద‌ర్భంగా సోమ‌వారం  మునిప‌ల్లి ఎమ్మార్వో కార్యాల‌యంలో స‌న్మానించి అభినందించారు. ఈసంద‌ర్భంగా ఎంపీడీఓ అంజ‌య్య, ఎంఈఓ భీంసింగ్‌, డిప్యూటీ ఎమ్మార్వో ప్ర‌దీప్ త‌దిత‌రులు మాట్లాడుతూ చిన్ననాటి నుంచే  ఒక ల‌క్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగితే ఇలా ఉన్న‌తశిఖరాల‌కు ఎదుగుతార‌న్నారు.