BREAKING
అయ్యప్ప స్వాములతో మమేకమైన ఎమ్మెల్యే ఏలూరి : పాండురంగ స్వామి ఆలయం, అయ్యప్ప పీఠం వద్ద ప్రత్యేక పూజలు ఆర్సీ 17 సినిమాపై అంచనాలు పెంచేస్తున్న సుకుమార్ సతీమణి పోస్ట్: నెట్టింట వైరల్ అవుతున్న విశేషాలు 53 ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని ఐశ్వర్య రాయ్ అందం.. ఈ 5 లుక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! 49వ వార్డులో దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నాలు అడ్డుకున్న సిపిఎం పార్టీ నాయకులు ప్రజాస్వామ్యానికి పునాది ఓటు.. మాచాని మూడు సింహాల మధ్య అలియా భట్‌కు రణ్‌బీర్ కపూర్ ప్రపోజల్.. “నేను ఎలుకలా ఫీలయ్యా”! భారతీయ జనతా పార్టీ ఉట్నూర్ మండల సమావేశం జర్మనీని కుదిపేస్తున్న జెన్-జీ నిరసనలు..హాలోవీన్ వేళ వీధుల్లోకి లక్షన్నరకు పైగా యువత! హోరెత్తించినప్రచారం ఢిల్లీలో విపక్షాల భారీ మార్చ్ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు ఎంపీ డీకే అరుణ మద్దతు వెల్దుర్తి అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా: సర్పంచ్ అభ్యర్థి టి.వి. రమేష్ చమురు ఉత్పత్తి లక్ష్యాల్లో ఎలాంటి మార్పు ఉండదు తుపానుపై ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి..జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సైకిల్ గుర్తుపై ఓటేసి కూటమి అభ్యర్థులను గెలిపించండి : సురవరపల్లిలో ఎమ్మెల్యే ఏలూరి ఎన్నికల ప్రచారం..

నీరు చేరక ఇబ్బంది పడుతున్న రైతులు

Select Suryaa Now
నీరు చేరక ఇబ్బంది పడుతున్న రైతులు


ఆత్మకూర్/ మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం కత్తెపల్లి గ్రామంలో జూరాల ప్రాజెక్టు నుండి కాలువలకు విడుదల అయ్యే నీరు, పోలాలకు చేరకపోవడంతో, రైతులు పంట నష్టం వాటిలోతుందని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ప్రభుత్వం పంట నష్టం చెల్లించాలన్నారు.ఎకరాకు 30 వేల చొప్పున పెట్టుబడి పెట్టి ,ప్రస్తుతం పంట రానీ పరిస్థితి ఏర్పడిందని, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతుల ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. పంటలకు నీరు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని కత్తెపల్లి గ్రామ రైతులు కోరుచున్నారు.

_రాజారత్నం, ఆత్మకూరు వనపర్తి జిల్లా.