ఆపదలో అండగా బీజేపీ నాయకులు
*చౌటుప్పల్, మేజర్ న్యూస్: చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు గ్రామానికి చెందిన దిండు నర్సింహా మృతి పట్ల బీజేపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి అండగా రూ.12,500 ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ గ్రామ అధ్యక్షుడు కాసుల శ్రీకాంత్ గౌడ్, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ దుర్క కృష్ణ, ముప్పిడి నరసింహ గౌడ్, తెలుకుంట్ల శ్రీధర్, ముప్పిడి పరమేష్ గౌడ్, పాక వెంకటేష్ యాదవ్, పొలాబోయిన లింగస్వామి, పాలకూర శివ గౌడ్ పాల్గొన్నారు.