BREAKING
రాజకీయ పార్టీల నాయకుల తో సమావేశం నిర్వహించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రజా సమస్యలపై పోరాడుతున్న సీపీఎం అభ్యర్థులకు మద్దతివ్వాలి ఇందిరమ్మ ఇళ్లు పేదలకు వరం జహీరాబాద్ ఎంపీ సురేష్షెట్కార్ పాలపిట్టను కాపాడుకుందాం.. ప్రకృతిని సంరక్షిద్దాం:జిల్లా అటవీ శాఖ అధికారి (డీఎఫ్‌ఓ) విశాల్ బత్తుల, ఐఎఫ్‌ఎస్‌ ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ సమక్షంలో 25 మంది వైసీపీ నాయకులు టిడిపిలో చేరిక.. అప్పాజీపల్లిలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు దుర్గామాత విగ్రహాన్ని అందజేసిన ధనరాజ్ ముదిరాజ్ చల్లూరులో దుర్గామాతకు విప్ బీర్ల ప్రత్యేక పూజలు నగరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ సంపూర్ణ అక్షరాస్యతే ధ్యేయం మహిళల్లో చైతన్యం నింపిన ‘అక్షర రంగవల్లులు’ కార్యక్రమం ఘనంగా దుర్గా మాత హోమం ఎల్‌నినోను ఎదుర్కొనే శక్తిని ప్రజా ప్రభుత్వానికి ప్రసాదించాలి.. అమ్మవారిని వేడుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏడుపాయల వనదుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి నవరాత్రి బ్రహ్మోత్సవాలు భాగంగా దేవుని కడపలో చిన్న శేష వాహనం కార్యక్రమం విజయనగరం నగరపాలక ఎన్నికల ప్రచారం జోరు - పుత్సల వీధిలో కూటమి నేతల విస్తృత ప్రచారం

మిలిగిరిపేట గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
మిలిగిరిపేట గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

సదాశివపేట;సదాశివపేట మండలం మిలిగిరిపేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలు, యువతులు పెద్ద ఎత్తున పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు.గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో, గ్రామ పెద్దల సహకారంతో ఈ వేడుకలు నిర్వహించారు. మహిళలు సంప్రదాయ దుస్తులలో బతుకమ్మ పాటలు పాడుతూ కోలాహలంగా వేడుకల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ షాబుద్దీన్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు మరియు గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు