BREAKING
మహిషాసుర మర్థిని.... మైసూర్ చాముండేశ్వరి వైభవం (అష్టాదశ శక్తిపీఠాలలో 4వ ది) నైకా షేర్లపై ఆనంద్ రాఠీ బుల్లిష్ వ్యూ: 'బై' రేటింగ్‌తో రూ. 400 టార్గెట్ ప్రైస్ ఖరారు.. బ్యూటీ, ఫ్యాషన్ విభాగాల్లో బలమైన వృద్ధి! ఎల్.కోటలో జనసేనకు టీడీపీ మొండి చేయి! ఎన్నికల ప్రచారం ప్రారంభించిన కూటమి అభ్యర్థి శైలజ దుర్గామాత మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన డా. చంద్రప్రియ పీఎన్‌బీ క్యూ2 ఫలితాల సమీక్ష: రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసిన నిర్మల్ బాంగ్.. జయజయహే మహిషాసురమర్దిని.... రమ్యకపర్థిని శైలసుతే!! (మహర్నవమి విశేష వ్యాసం) మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్ పి టి సి, ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి--జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ యాక్సిస్ బ్యాంక్ క్యూ2 ఫలితాల సమీక్ష: టార్గెట్ ప్రైస్‌ను తగ్గించిన నిర్మల్ బాంగ్.. రిస్క్-రివార్డ్ సమతుల్యంగానే ఉందని విశ్లేషణ! వెలుగులో ఫర్ ది పీపుల్ వెల్ఫేర్ ఫౌండేషన్ వారిచే స్నాక్స్ పంపిణీ 21 నుండి చిన వెంకన్న బ్రహ్మోత్సవాలు ఐసీఐసీఐ బ్యాంక్ క్యూ2 సమీక్ష: బ్యాలెన్స్ షీట్‌కు దన్నుగా నిలిచిన ఎఫ్‌సీఎన్‌ఆర్ నిధులు మల్లవరం, మల్లవరం లంక, రాజు గారి తోటలో బీసీలకు అన్యాయం -- సిపిఎం క్యూ2 ఫలితాల తర్వాత జోరుమీదున్న స్టాక్స్: ఏంజెల్ వన్, ఎల్టీఎంతో పాటు పలు షేర్లపై 30% వరకు లాభాల అవకాశం ఎన్నికల సమస్యలపై ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు : జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

చల్లూరులో దుర్గామాతకు విప్ బీర్ల ప్రత్యేక పూజలు

Select Suryaa Now
చల్లూరులో దుర్గామాతకు విప్ బీర్ల ప్రత్యేక పూజలు

భవానీ మాలధారుల ఆహ్వానం మేరకు హాజరు అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాద వితరణ

రాజపేట:రాజపేట మండలం చల్లూరు గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సతీసమేతంగా పాల్గొన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు దిడ్డిగా రమేష్‌, భవానీ మాలధారుల ఆహ్వానం మేరకు బీర్ల ఫౌండేషన్‌ చైర్మన్‌ అనితతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు.తొలుత శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం దుర్గామాత మండపంలో అమ్మవారి ఆశీస్సులు పొందారు. తొమ్మిదో రోజు ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బీజని బాలమణి భాస్కర్‌,పీఏసీఎస్ చైర్మన్ మహేందర్ గౌడ్,గ్రామ సర్పంచ్‌ భీమగాని రూప బాల్ నరసయ్య మరియు ఏఎంసీ డైరెక్టర్లు,పీఏసీఎస్ డైరెక్టర్లు,ఆత్మ కమిటీ, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, భవానీ మాలధారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.