BREAKING
మహిషాసుర మర్థిని.... మైసూర్ చాముండేశ్వరి వైభవం (అష్టాదశ శక్తిపీఠాలలో 4వ ది) నైకా షేర్లపై ఆనంద్ రాఠీ బుల్లిష్ వ్యూ: 'బై' రేటింగ్‌తో రూ. 400 టార్గెట్ ప్రైస్ ఖరారు.. బ్యూటీ, ఫ్యాషన్ విభాగాల్లో బలమైన వృద్ధి! ఎల్.కోటలో జనసేనకు టీడీపీ మొండి చేయి! ఎన్నికల ప్రచారం ప్రారంభించిన కూటమి అభ్యర్థి శైలజ దుర్గామాత మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన డా. చంద్రప్రియ పీఎన్‌బీ క్యూ2 ఫలితాల సమీక్ష: రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసిన నిర్మల్ బాంగ్.. జయజయహే మహిషాసురమర్దిని.... రమ్యకపర్థిని శైలసుతే!! (మహర్నవమి విశేష వ్యాసం) మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్ పి టి సి, ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి--జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ యాక్సిస్ బ్యాంక్ క్యూ2 ఫలితాల సమీక్ష: టార్గెట్ ప్రైస్‌ను తగ్గించిన నిర్మల్ బాంగ్.. రిస్క్-రివార్డ్ సమతుల్యంగానే ఉందని విశ్లేషణ! వెలుగులో ఫర్ ది పీపుల్ వెల్ఫేర్ ఫౌండేషన్ వారిచే స్నాక్స్ పంపిణీ 21 నుండి చిన వెంకన్న బ్రహ్మోత్సవాలు ఐసీఐసీఐ బ్యాంక్ క్యూ2 సమీక్ష: బ్యాలెన్స్ షీట్‌కు దన్నుగా నిలిచిన ఎఫ్‌సీఎన్‌ఆర్ నిధులు మల్లవరం, మల్లవరం లంక, రాజు గారి తోటలో బీసీలకు అన్యాయం -- సిపిఎం క్యూ2 ఫలితాల తర్వాత జోరుమీదున్న స్టాక్స్: ఏంజెల్ వన్, ఎల్టీఎంతో పాటు పలు షేర్లపై 30% వరకు లాభాల అవకాశం ఎన్నికల సమస్యలపై ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు : జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

నగరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ

Select Suryaa Now
నగరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ

రామాయంపేట;నిజాంపేటమండల పరిధిలోని నగరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేదలకు 16 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా లబ్ధిదారు గుగ్లోత్ సరోజ ఇంటి నిర్మాణానికి అధికారులు, ప్రజాప్రతినిధులు భూమిపూజ నిర్వహించి, అనంతరం ఇంటి నిర్మాణానికి మార్కింగ్ ఇచ్చారు.ఈ సందర్భంగా ఇన్‌చార్జి ఎంపీడీఓ ముజాహిద్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.గ్రామ సర్పంచ్ అంతంపల్లి సుశీల మాట్లాడుతూ, గ్రామంలో గుడిసెల్లో నివసిస్తున్న వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం సంతోషకరమని అర్హులైన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంతంపల్లి సుశీల, గ్రామపంచాయతీ కార్యదర్శి మొహమ్మద్ ఆరీఫ్ హుస్సేన్, మాజీ ఎంపీటీసీ గుగ్లోత్ రవి, వార్డు సభ్యులు లక్ష్మణ్, కనకవ్వ, తదితరులు పాల్గొన్నారు.