BREAKING
నైకా షేర్లపై ఆనంద్ రాఠీ బుల్లిష్ వ్యూ: 'బై' రేటింగ్‌తో రూ. 400 టార్గెట్ ప్రైస్ ఖరారు.. బ్యూటీ, ఫ్యాషన్ విభాగాల్లో బలమైన వృద్ధి! ఎల్.కోటలో జనసేనకు టీడీపీ మొండి చేయి! ఎన్నికల ప్రచారం ప్రారంభించిన కూటమి అభ్యర్థి శైలజ దుర్గామాత మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన డా. చంద్రప్రియ పీఎన్‌బీ క్యూ2 ఫలితాల సమీక్ష: రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసిన నిర్మల్ బాంగ్.. జయజయహే మహిషాసురమర్దిని.... రమ్యకపర్థిని శైలసుతే!! (మహర్నవమి విశేష వ్యాసం) మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్ పి టి సి, ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి--జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ యాక్సిస్ బ్యాంక్ క్యూ2 ఫలితాల సమీక్ష: టార్గెట్ ప్రైస్‌ను తగ్గించిన నిర్మల్ బాంగ్.. రిస్క్-రివార్డ్ సమతుల్యంగానే ఉందని విశ్లేషణ! వెలుగులో ఫర్ ది పీపుల్ వెల్ఫేర్ ఫౌండేషన్ వారిచే స్నాక్స్ పంపిణీ 21 నుండి చిన వెంకన్న బ్రహ్మోత్సవాలు ఐసీఐసీఐ బ్యాంక్ క్యూ2 సమీక్ష: బ్యాలెన్స్ షీట్‌కు దన్నుగా నిలిచిన ఎఫ్‌సీఎన్‌ఆర్ నిధులు మల్లవరం, మల్లవరం లంక, రాజు గారి తోటలో బీసీలకు అన్యాయం -- సిపిఎం క్యూ2 ఫలితాల తర్వాత జోరుమీదున్న స్టాక్స్: ఏంజెల్ వన్, ఎల్టీఎంతో పాటు పలు షేర్లపై 30% వరకు లాభాల అవకాశం ఎన్నికల సమస్యలపై ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు : జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కూటమి మేయర్ అభ్యర్థి అప్పలనాయుడుకు ఎమ్మార్పీఎస్ సంఘీభావం --మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసిన పొలిమేర హరికృష్ణ

ఘనంగా దుర్గా మాత హోమం

Select Suryaa Now
ఘనంగా  దుర్గా మాత హోమం

రామాయంపేట;నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ 22వ వార్షికోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు ఆదివారం అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజల అనంతరం గ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి ఆధ్వర్యంలో దుర్గా హోమ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వేలేటి లక్ష్మణ శాస్త్రి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం దాతల సహకారంతో దుర్గా హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి అనుగ్రహం గ్రామ ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కొండేరి ప్రభాకర్, ఉపాధ్యక్షుడు జీడి చంద్రకాంత్ గౌడ్, కోశాధికారి నాగరాజు, లచ్చపేట రాములు గౌడ్, బజార్ స్వామి గౌడ్, నాయిని లక్ష్మణ్, చల్మేటి నాగరాజు, గ్రామ మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.