BREAKING
మహిషాసుర మర్థిని.... మైసూర్ చాముండేశ్వరి వైభవం (అష్టాదశ శక్తిపీఠాలలో 4వ ది) నైకా షేర్లపై ఆనంద్ రాఠీ బుల్లిష్ వ్యూ: 'బై' రేటింగ్‌తో రూ. 400 టార్గెట్ ప్రైస్ ఖరారు.. బ్యూటీ, ఫ్యాషన్ విభాగాల్లో బలమైన వృద్ధి! ఎల్.కోటలో జనసేనకు టీడీపీ మొండి చేయి! ఎన్నికల ప్రచారం ప్రారంభించిన కూటమి అభ్యర్థి శైలజ దుర్గామాత మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన డా. చంద్రప్రియ పీఎన్‌బీ క్యూ2 ఫలితాల సమీక్ష: రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసిన నిర్మల్ బాంగ్.. జయజయహే మహిషాసురమర్దిని.... రమ్యకపర్థిని శైలసుతే!! (మహర్నవమి విశేష వ్యాసం) మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్ పి టి సి, ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి--జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ యాక్సిస్ బ్యాంక్ క్యూ2 ఫలితాల సమీక్ష: టార్గెట్ ప్రైస్‌ను తగ్గించిన నిర్మల్ బాంగ్.. రిస్క్-రివార్డ్ సమతుల్యంగానే ఉందని విశ్లేషణ! వెలుగులో ఫర్ ది పీపుల్ వెల్ఫేర్ ఫౌండేషన్ వారిచే స్నాక్స్ పంపిణీ 21 నుండి చిన వెంకన్న బ్రహ్మోత్సవాలు ఐసీఐసీఐ బ్యాంక్ క్యూ2 సమీక్ష: బ్యాలెన్స్ షీట్‌కు దన్నుగా నిలిచిన ఎఫ్‌సీఎన్‌ఆర్ నిధులు మల్లవరం, మల్లవరం లంక, రాజు గారి తోటలో బీసీలకు అన్యాయం -- సిపిఎం క్యూ2 ఫలితాల తర్వాత జోరుమీదున్న స్టాక్స్: ఏంజెల్ వన్, ఎల్టీఎంతో పాటు పలు షేర్లపై 30% వరకు లాభాల అవకాశం ఎన్నికల సమస్యలపై ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు : జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

ఇందిరమ్మ ఇళ్లు పేదలకు వరం జహీరాబాద్ ఎంపీ సురేష్షెట్కార్

Select Suryaa Now
ఇందిరమ్మ ఇళ్లు పేదలకు వరం జహీరాబాద్ ఎంపీ సురేష్షెట్కార్

పెద్దశంకరంపేట;తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదలకు వరమని జహీరాబాద్ ఎంపీ సురేషెషెట్కార్ అన్నారు. సోమవారం సాయంత్రం మండల పరిధిలోని బుజ్రాన్పల్లిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఎంపీ ప్రారంభించారు. పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారని. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్లు జైపాల్ గౌడ్, రవీందర్, సీనియర్ నాయకులు మధు, విఠల్, మహిపాల్ గౌడ్ తదితరులున్నారు.