BREAKING
*బొల్లారంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు* *కోహీర్ ప్రధాన రహదారికి కొత్త వెలుగులు.. ప్రజల భద్రతకు భరోసా!* హిట్ అయ్యే సినిమాలైనా వదులుకుంటా.. టాక్సిక్ లవ్‌పై ఆయుష్మాన్ ఖురానా ఆసక్తికర వ్యాఖ్యలు! హస్నాబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన దుబాయ్ పెళ్లి వేడుకలో హనీ సింగ్, అతీఫ్ అస్లాం స్టెప్పులు.. పాక్ కంటెంట్ వివాదం వేళ నెట్టింట రచ్చ! తేరే నామ్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు.. భోజ్‌పురి సినిమాతో మారిన దశ: రవి కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు! న్యాల్‌కల్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - లబ్ధిదారుల్లో ఆనందం కాలుష్య కొరల్లో మల్లి పల్లి చేరువు వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు పడిగాపులు! ఉపాధి పనులను వేగవంతం చేయాలి.. -డీఆర్డీవో జయదేవ్ ఆర్య నిర్మాత డబ్బులు ఎగ్గొడితే టేప్ రికార్డర్ పట్టుకెళ్లా.. అక్షయ్ కుమార్ ఆసక్తికర కథ! ఇటాలియా టీ10 లీగ్‌లో విజయ్ శంకర్ జోరు.. వరుసగా రెండో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు! *ఇందిరమ్మ జీవిత బీమా పథకంను ప్రారంభంచిన గ్రామ సర్పంచ్ పిల్లి బాబు* పేదల సొంతింటి కలకు ఇందిరమ్మ ఇండ్లు.. కుటుంబ భవిష్యత్తుకు రూ.5 లక్షల బీమా భరోసా! యాసంగి సాగు విధానాలపై రైతులకు స్పష్టత ఇవ్వాలి

మేదినిపూర్లో జీవిత బీమా పథకం ప్రారంభం

Select Suryaa Now
మేదినిపూర్లో జీవిత బీమా పథకం ప్రారంభం

కుకునూరుపల్లి;మండల పరిధిలోని మెదినిపూర్ గ్రామంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభించిన సర్పంచ్ భూర్గు మధుమోహన్ ఏఎంసీ చైర్మన్ విరుపాక శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డ్, ఆధార్ కార్డు ఉన్నవారు కుటుంబాల వివరాలను అధికారులకు వివరించి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. గ్రామంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను నేరుగా ప్రజలకు అందేలా ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు సర్పంచ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నవనీత వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.