BREAKING
నేడే మున్సిపల్ పాలకవర్గ ప్రమాణస్వీకారం నేటితో ముగియనున్న మూడో విడత నామినేషన్ల స్వీకరణ డెల్టా ఎయిర్‌లైన్స్ సాంకేతిక సమస్యకు పరిష్కారం: థాంక్స్ గివింగ్ వేళ నిలిచిపోయిన విమాన రాకపోకలు తిరిగి ప్రారంభం చీరాల మున్సిపల్ వైస్ చైర్మన్ గా తేలప్రోలు రమేష్ బాబు కుమార్ 2022 కానిస్టేబుల్ మిగిలిన 400 పోస్టులను తదుపరి మెరిట్ ప్రకారం భర్తీ చేయాల్సిందే* ▪️పోలీసు నియామక బోర్డుకు హైకోర్టు ఆదేశం. ▪️నోటిఫికేషన్లోని క్లాజ్ 33(9) చెల్లదంటూ తీర్పు. ఆరు భారతీయ స్టాక్స్‌పై నిపుణుల అభిప్రాయాలు: ఫండమెంటల్స్, టెక్నికల్ ట్రెండ్స్ మరియు కీలక ధర స్థాయిల పూర్తి విశ్లేషణ కార్తీక సోమవారం సందర్భంగా భవాని శంకర్ స్వామికి అభిషేకాలు నేటి స్టాక్ మార్కెట్ అలర్ట్: వారే ఎనర్జీస్, బెర్జర్ పెయింట్స్, బ్లూ డార్ట్, రేమండ్ మరియు ఇండియన్ బ్యాంక్ షేర్లలో కీలక కదలికలు డెల్టా ఎయిర్‌లైన్స్ విమాన సేవలకు దేశవ్యాప్తంగా తీవ్ర అంతరాయం: ఆస్ట్రేలియా క్రిస్మస్ ఐలాండ్‌లో అద్భుత దృశ్యం: అడవుల నుంచి సముద్రం వైపు కదిలిన 10 కోట్ల ఎర్ర పీతలు! ఆకాశంలోనూ బాక్సాఫీస్ జోరు..విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పు: బొడ్రాయి నిర్మాణానికి లక్ష విరాళం-ఔదార్యం చాటుకున్న అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి అక్రమ నోటీసులకు, పోలీస్ కేసులకు భయపడేది లేదు.. బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తి. డేంజర్ జోన్ భూసేకరణ పై గ్రామసభ-ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు పూర్తి-భూ నిర్వాసితులు ఇళ్ల బాధితులు హాజరు కావాలి శలాకకు ఉషశ్రీ శతజయంతి పురస్కారం శతజయంతి లోగో ఆవిష్కరణ సభలో రమణాచారి ప్రకటన

*మధిర పట్టణంలో 30 కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ*

Select Suryaa Now
*మధిర పట్టణంలో 30  కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ*

మధిర, సూర్య మేజర్ న్యూస్.

మధిర తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం తహసీల్దార్ రాళ్లబండి రాంబాబు చేతుల మీదుగా మధిర పట్టణానికి చెందిన 30 మంది లబ్ధిదారులకు  కళ్యాణలక్ష్మి పథకం చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మధిర మండల,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ తలుపుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సుంకర సీతారాం, మధిర