BREAKING
డివిజన్ లో అభివృద్ధి పనులను పరిశీలించిన  డిప్యూటీ మేయర్ కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలి - సిపిఐ నాయకులు డిమాండ్ మేజర్ పంచాయితీ మనదే కావాలి... * మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ * ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయం - కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సిరాజ్ హుస్సేన్ గాంధీ కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు: కంగనా రనౌత్ ఆరోపణలతో రాజకీయ కలకలం మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం - కలెక్టర్ చిత్రా మిశ్రా మెగాస్టార్ 'విశ్వంభర' డబ్బింగ్ అప్‌డేట్.. త్వరలోనే థియేటర్లలోకి సోషియో ఫాంటసీ వండర్! పిల్లల్లో భాష నైపుణ్యాలను పెంపొందించాలి ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138 జయంతి వేడుకలు పరిషత్ పోరులో కీలక ఘట్టం.. ఎంపీపీ ఎన్నికకు వేళాయే సుడిగాలి సుధీర్ 'గోట్' సినిమా వేదికపై కన్నీటి పర్యూమంతమైన హీరోయిన్ దివ్యభారతి.. అసలు ఏం జరిగిందంటే! చిరు వ్యాపారులపై నోటీసుల పేరుతో వేధింపులా? మండల పరిషత్ "వైస్ ఎంపీపీ"గా అంబటి రాంబాబు? ఇల్లందకుంటలో ఉచిత AI (ఏఐ) శిక్షణ కేంద్రం ప్రారంభం ఆ విజయం పెంచిన బాధ్యతతో వస్తున్నాం.. 'డీఎన్కే' సినిమాపై మౌళి తనూజ్ ప్రశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ నాయక్

Select Suryaa Now
కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ నాయక్

తాండూరు, మేజర్ న్యూస్:వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ కుటుంబ సమేతంగా బుధవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తన సతీమణి తారాబాయితో పాటు కుమారుడు, కోడలు, కుమార్తె, మనుమలు, మనుమరాళ్లతో కలిసి శ్రీవారి ప్రత్యేక దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ధారాసింగ్ నాయక్ తరచూ తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.