BREAKING
దీపికా పదుకొణె 8 గంటల పని డిమాండ్‌పై కరణ్ జోహార్ మద్దతు.. మహిళా తారలకు సమాన హక్కులు ఉండాలన్న దర్శకుడు తెలంగాణా ఒక ల్యాండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ హైకోర్టు న్యాయమూర్తులు విజయ్ సేన్ రెడ్డి,చలపతిరావు బలూచిస్తాన్‌లో మరో దారుణం: ఆరోగ్య కార్యకర్తను కిడ్నాప్ చేసిన పాకిస్థాన్ భద్రతా బలగాలు.. కేసీఆర్ కోసం పాదయాత్ర భర్త మృతితో కుటుంబ పోషణ భారమైందని ఆవేదన.. న్యాయం చేయాలని అధికారులకు వినతి అంతర్జాతీయ స్థాయిలో 'రామాయణ' సత్తా.. క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ షార్ట్‌లిస్ట్‌లో రెండు విభాగాల్లో చోటు ఎస్‌ఐఆర్‌ ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా నిర్వహించాలి : కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె.బాషా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల నమోదు ప్రక్రియను గుంతల తో కూడిన రోడ్డు ప్రమాద స్థితిలో వాహనదారులు 'పొల్లాధవన్' సినిమాను 'బైసికల్ థీవ్స్'తో పోల్చడం అవమానమే.. వెట్రిమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు పి. కొత్తకోట పంచాయతీ సర్పంచిగా పరదేశి ఏకగ్రీవ ఎన్నిక ​పంచాయతీ అభివృద్ధి చేయడమే నా ధ్యేయం వెల్దుర్తిలో రసవత్తరంగా పంచాయతీ పోరు! బరిలో 152 మంది సర్పంచ్, 565 మంది వార్డు అభ్యర్థులు నామినేషన్ల పరిశీలన పూర్తి.. బొమ్మిరెడ్డిపల్లి, పుల్లగుమ్మిలో ఏకగ్రీవ దిశగా! అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించండి బాడంగి అభివృద్ధికి నిధులు.. ప్రతి ఇంటికీ తాగునీరు ఎమ్మెల్యే బేబీ నాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు హాలీవుడ్ దర్శకుడు ఆంటోనీ ఫుక్వాపై దావా.. బార్ మేనేజర్‌పై దాడి ఆరోపణలు కార్తీక పౌర్ణమి వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి దంపతులు

కన్నె స్వాముల ఆధ్వర్యంలో మహా పడిపూజ కార్యక్రమం

Select Suryaa Now
కన్నె స్వాముల ఆధ్వర్యంలో మహా పడిపూజ కార్యక్రమం

రామాయంపేట;నిజాంపేట మండల కేంద్రంలోని అయ్యప్ప సన్నిధిలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం రోజున 18 మంది  అయ్యప్ప కన్నె స్వాములు మహా పడిపూజ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని గురు స్వామి రంజిత్ గౌడ్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే సన్నిధానంలో మునుపెన్నడు లేని విధంగా 18 మంది కన్నె స్వాములతో మహా పదునెట్టాంబడి ఒక మెట్టు ను ఒక్కో కన్నె స్వామి చే వెలిగించడం జరుగుతుందని ఈ దివ్యదర్శన భాగ్యాన్ని మండల వివిధ గ్రామ గ్రామాల భక్త కేసరులు హాజరై అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కావాలన్నారు. అలాగే పూజా కార్యక్రమం అనంతరం సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదాన వితరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందని ఇట్టి కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని అయ్యప్ప స్వాములు కోరారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు యాద గౌడ్,నవీన్ రెడ్డి,నాయిని వెంకటేశం, మాజీ జెడ్పిటిసి పంజా విజయ్ కుమార్, సర్పంచ్ నరేందర్, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, ధనంజయ, ప్రణయ్ గౌడ్, గోపి గౌడ్,కన్నె స్వాములు సత్యనారాయణ, ప్రశాంత్ గౌడ్, బండి శ్రీనివాస్ గౌడ్, తదితర స్వాములు పాల్గొన్నారు.