BREAKING
*కోహెడ గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ బీమా పథకని ప్రారంభం ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బందెల సుజాత బాలకిషన్* రోగులు బ‌య‌ట మందులు కొనుక్కోవాల‌ని రాయొద్దు వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లకు డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ స్పష్టమైన ఆదేశాలు *కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని శ్రీశ్రీ పంచముఖ సోమేశ్వర ఆలయంలో* అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత 46వ డివిజన్‌లో దోమల నివారణకు ఫాగింగ్ రాయదుర్గంలో శ్రీ భక్త మార్కండేశ్వర స్వామికి ఘనంగా కేదారేశ్వర గౌరీ వ్రతం!! మానవత్వం చాటుకున్న ఎల్ఐసీ ఏజెంట్ చెరుకూరి వెంకట నారాయణ.. వృద్ధ పేద దంపతులకు నిత్యావసర సరుకుల అందజేత *జాతీయ మాల మహానాడు సిద్దిపేట జిల్లా వర్కింగ్ అధ్యక్షుడిగా చింతల విజయ్ కుమార్* గ్రామాల్లో శాంతిభద్రతలను పటిష్టం చేయాలి సిద్దిపేట పోలీస్ కమిషనర్ రేష్మి పెర్మల్ *ఘనంగా వరకవి గురుపూజోత్సవం* రాణి తోటలో సర్పంచ్ అభ్యర్థి పుష్పావతి విస్తృత ప్రచారం ​కుమార్తె శ్వేత, కుమారుడు శ్రీనాథ్‌లతో కలిసి ఇంటింటా ఓట్ల అభ్యర్థన ​ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న అభ్యర్థి.. గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని హామీ ఘనంగా కార్తీక మాస పూజలు దేవాలయాలకు భక్తుల రద్దీ జాతీయ మాల మహానాడు సిద్దిపేట జిల్లా నూతన కమిటీ ఏర్పాటు జిల్లా అధ్యక్షుడిగా ఆరె కిశోర్ ఎన్నిక సీనియర్ స్టార్ల కంటే యువ నటులతో పనిచేయడమే సులభం.. దర్శకుడు ఇంతియాజ్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు *ఘనంగా వరకవి గురుపూజోత్సవం*

గుంతల తో కూడిన రోడ్డు ప్రమాద స్థితిలో వాహనదారులు

Select Suryaa Now
గుంతల తో కూడిన రోడ్డు ప్రమాద స్థితిలో వాహనదారులు

అల్లాదుర్గ్;కంచరి బ్రహ్మం, అధ్యక్షులు – సింగూరు జలసాధన కమిటీ అల్లాదుర్గం– మెటల్ కుంట  రహదారి దుస్థితిపై గతంలో తెలంగాణ లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీనిపై R&B అధికారులు మరమ్మతులు పూర్తయ్యాయని నివేదిక సమర్పించడంతో 2024లో కేసు ముగిసింది.అయితే అధికారుల నివేదికలోనే పలుమార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి స్పందన రాలేదని పేర్కొనడంగమనార్హం.కేసును తిరిగి పరిశీలించాలని కంచరి బ్రహ్మం దరఖాస్తు చేయగా, రేపు 25-11-2026న లోకాయుక్త విచారణ జరగనుంది.ఈ నేపథ్యంలో నేడు మీడియా ప్రతినిధులతో కలిసి సుమారు 40 కిలోమీటర్ల మేర రహదారిని ప్రత్యక్షంగా పరిశీలించగా వందలాది గుంతలతో రహదారి అధ్వానంగా కనిపించింది. ప్రయాణికులు తమ ప్రయాణం నరకయాతనగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదే మార్గంలో మంజీరా నదిపై ఉన్న సుమారు 300 మీటర్ల బ్రిడ్జి సైతం గుంతలతో శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ప్రభుత్వ నిధులు ఖర్చు చేసినా ప్రజలకు సురక్షిత రహదారి ఎందుకు లేదు? గతంలో సమర్పించిన అధికారుల నివేదికలపై సమగ్ర విచారణ జరిపి, రహదారి మరమ్మతులు, బ్రిడ్జి భద్రతపై తక్షణ చర్యలు తీసుకోవాలని కంచరి బ్రహ్మం డిమాండ్ చేశారు.