BREAKING
రాయదుర్గంలో శ్రీ భక్త మార్కండేశ్వర స్వామికి ఘనంగా కేదారేశ్వర గౌరీ వ్రతం!! మానవత్వం చాటుకున్న ఎల్ఐసీ ఏజెంట్ చెరుకూరి వెంకట నారాయణ.. వృద్ధ పేద దంపతులకు నిత్యావసర సరుకుల అందజేత *జాతీయ మాల మహానాడు సిద్దిపేట జిల్లా వర్కింగ్ అధ్యక్షుడిగా చింతల విజయ్ కుమార్* గ్రామాల్లో శాంతిభద్రతలను పటిష్టం చేయాలి సిద్దిపేట పోలీస్ కమిషనర్ రేష్మి పెర్మల్ *ఘనంగా వరకవి గురుపూజోత్సవం* రాణి తోటలో సర్పంచ్ అభ్యర్థి పుష్పావతి విస్తృత ప్రచారం ​కుమార్తె శ్వేత, కుమారుడు శ్రీనాథ్‌లతో కలిసి ఇంటింటా ఓట్ల అభ్యర్థన ​ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న అభ్యర్థి.. గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని హామీ ఘనంగా కార్తీక మాస పూజలు దేవాలయాలకు భక్తుల రద్దీ జాతీయ మాల మహానాడు సిద్దిపేట జిల్లా నూతన కమిటీ ఏర్పాటు జిల్లా అధ్యక్షుడిగా ఆరె కిశోర్ ఎన్నిక సీనియర్ స్టార్ల కంటే యువ నటులతో పనిచేయడమే సులభం.. దర్శకుడు ఇంతియాజ్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు *ఘనంగా వరకవి గురుపూజోత్సవం* -కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘనంగా తులసి కల్యాణం భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి శ్రీ రేణుక మాత ఆలయంలో వైభవంగా ప్రత్యేక పూజలు దీపికా పదుకొణె 8 గంటల పని డిమాండ్‌పై కరణ్ జోహార్ మద్దతు.. మహిళా తారలకు సమాన హక్కులు ఉండాలన్న దర్శకుడు తెలంగాణా ఒక ల్యాండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ హైకోర్టు న్యాయమూర్తులు విజయ్ సేన్ రెడ్డి,చలపతిరావు

కార్తీక పౌర్ణమి వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి దంపతులు

Select Suryaa Now
కార్తీక పౌర్ణమి వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి దంపతులు

రామాయంపేట;కార్తీక పౌర్ణమి పర్వదినాన్న పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి దంపతులు ముత్తయికోట గ్రామంలోని శ్రీ సిద్ధిరామేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో దీపాలు వెలిగించి దీపారాధన చేశారు. స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం శేరి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ కార్తీక పౌర్ణమికి హిందూ సంప్రదాయంలో, పురాణాల్లో విశిష్టమైన స్థానం ఉందని తెలిపారు. అత్యంత పవిత్రమైన ఈ పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని పేర్కొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి ఇంటా ఆనందం, సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలందరి కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని, భగవంతుడు ప్రతి ఒక్కరినీ చల్లగా చూడాలని సిద్ధిరామేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.