BREAKING
దీపికా పదుకొణె 8 గంటల పని డిమాండ్‌పై కరణ్ జోహార్ మద్దతు.. మహిళా తారలకు సమాన హక్కులు ఉండాలన్న దర్శకుడు తెలంగాణా ఒక ల్యాండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ హైకోర్టు న్యాయమూర్తులు విజయ్ సేన్ రెడ్డి,చలపతిరావు బలూచిస్తాన్‌లో మరో దారుణం: ఆరోగ్య కార్యకర్తను కిడ్నాప్ చేసిన పాకిస్థాన్ భద్రతా బలగాలు.. కేసీఆర్ కోసం పాదయాత్ర భర్త మృతితో కుటుంబ పోషణ భారమైందని ఆవేదన.. న్యాయం చేయాలని అధికారులకు వినతి అంతర్జాతీయ స్థాయిలో 'రామాయణ' సత్తా.. క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ షార్ట్‌లిస్ట్‌లో రెండు విభాగాల్లో చోటు ఎస్‌ఐఆర్‌ ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా నిర్వహించాలి : కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె.బాషా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల నమోదు ప్రక్రియను గుంతల తో కూడిన రోడ్డు ప్రమాద స్థితిలో వాహనదారులు 'పొల్లాధవన్' సినిమాను 'బైసికల్ థీవ్స్'తో పోల్చడం అవమానమే.. వెట్రిమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు పి. కొత్తకోట పంచాయతీ సర్పంచిగా పరదేశి ఏకగ్రీవ ఎన్నిక ​పంచాయతీ అభివృద్ధి చేయడమే నా ధ్యేయం వెల్దుర్తిలో రసవత్తరంగా పంచాయతీ పోరు! బరిలో 152 మంది సర్పంచ్, 565 మంది వార్డు అభ్యర్థులు నామినేషన్ల పరిశీలన పూర్తి.. బొమ్మిరెడ్డిపల్లి, పుల్లగుమ్మిలో ఏకగ్రీవ దిశగా! అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించండి బాడంగి అభివృద్ధికి నిధులు.. ప్రతి ఇంటికీ తాగునీరు ఎమ్మెల్యే బేబీ నాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు హాలీవుడ్ దర్శకుడు ఆంటోనీ ఫుక్వాపై దావా.. బార్ మేనేజర్‌పై దాడి ఆరోపణలు కార్తీక పౌర్ణమి వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి దంపతులు

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

Select Suryaa Now
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

రేగోడు;జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇండ్లు పోరాటాలు చేసి అయినా సాధించుకుంటామని టియుడబ్ల్యుజె (ఐజేయు) మెదక్ జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్ చారి అన్నారు. రేగోడు లో మంగళవారం మండల జర్నలిస్టులకు టిడబ్ల్యూజేఐజేయు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై జర్నలిస్టులచే సభ్యత్వ నమోదు చేయించారు మెదక్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ మా యూనియన్ ఏ పార్టీలకు ఏ ప్రభుత్వానికి సానుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఉండదని అన్ని పార్టీలు ఏ ప్రభుత్వాలు అయినా మా యూనియన్ కు సమానమేనని తెలియజేశారు. మండలంలో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం వైద్య ఆరోగ్య సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు, యూనియన్ రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకెళ్తామని, స్పందించని ఎడల న్యాయపరమైన పోరాటాల కైనా సిద్ధమని హెచ్చరించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి యూనియన్ తరపున పరిష్కరించేందుకు సిద్ధమని జిల్లా అధ్యక్షులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) నియోజకవర్గ నాయకులు ఆనంద్' రాజు, రేగోడు మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శంకర్ గౌడ్, మండల జర్నలిస్టులు పాల్గొన్నారు.