BREAKING
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన జడ్పిటిసి సభ్యులు...... ఎల్ ని నొ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. జనవరి 2027లో హాకీ ఇండియా లీగ్ ప్రారంభం.. డిసెంబర్ 7న ఆటగాళ్ల వేలం ఇంటిముందు విషాదం.. విద్యుత్ షాక్‌తో మహిళ దుర్మరణం రెండో కొత్త బంతితో బుమ్రాలో పదును తగ్గింది.. సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు భూ రీ సర్వే కు రైతులు సహకరించాలి… ఆర్ఈసిఎస్ లో అక్రమాలు నిజమే మెదక్ జిల్లా మండల పంచాయతీ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక… లక్కోరా గ్రామంలో బాల్య వివాహ ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం  పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు : జిల్లా కలెక్టర్ శ్రీ.పి. రాజాబాబు మోడల్ స్కూల్ విద్యార్థులకు ఐడి కార్డుల పంపిణీ హెచ్ఐవి-ఎయిడ్స్ పై అవగాహన... మార్కెట్ కమిటీ అభివృద్ధికి పాలకవర్గ సభ్యులతో కలిసి కృషి చేస్తా.… 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026 పిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు అవగాహన అవసరం

ఇందిరమ్మ కుటుంబ సభ్యుల జీవిత బీమా పథకం ప్రారంభం

Select Suryaa Now
ఇందిరమ్మ కుటుంబ సభ్యుల జీవిత బీమా పథకం ప్రారంభం
 సూర్య - కథలాపూర్ ;;మండలంలోని కలిగోట, దూలూరు గ్రామాలలో శుక్రవారం ఇందిరమ్మ కుటుంబ సభ్యుల జీవిత బీమా పథకంను సర్పంచులు గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ బీమా పథకంను ప్రభుత్వ విప్ వేములవాడ నియోజక వర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు గ్రామ సర్పంచులు రజియా బేగం - అజీమ్, రామెళ్ళ రమేష్, యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాధ కృష్ణ లు ప్రారంభించారు.18 సంవత్సరాల వయస్సు నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు ముద్రకోల అనిల్, మహిపాల్, ఉప సర్పంచ్ పడాల శ్రీకాంత్ , మేడిపల్లి రాజారెడ్డి తదితరులు ఉన్నారు.