BREAKING
ఎలినో కరువుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి – ఆర్మూర్ సబ్‌ కలెక్టర్‌కు ఏఐయూకేఎస్‌ నాయకుల వినతి కార్పొరేషన్ లో విప్ గా మదన్ కుమార్ రెడ్డి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విజేతలకు బహుమతులు పంపిణీ ఆలూరులో ప్రీ ప్రైమరీ తరగతి గది ప్రారంభం జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు ఉప్లూర్ లో కల్యాణ లక్ష్మి  చెక్కు పంపిణి పట్టణాభివృద్ధిలో నూతన పాలకవర్గం భాగస్వాములు కావాలి ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు ఇజ్రాయిల్ కుటుంబానికి ఆర్థిక చేయూత........ ఎంపీపీ చండ్రా మధుసూదన్ రావు సూచనలతో ఆర్థిక సహాయం అందించిన నాయకులు....... సీతారామ భద్ర క్షేత్ర ప్రారంభానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావాలి అర్హులందరికీ బీమా రక్షణ కల్పించడమే లక్ష్యం ...ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు హెబ్బటం గ్రామ సర్పంచ్ కు ఘన సత్కారం నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వరం లాంటిది రైల్వే బ్రిడ్జిపై నుంచి పడి వ్యక్తి మృతి అటు భారత్, ఇటు పాక్.. సైనికుల త్యాగాల నేపథ్యంతో ఆకట్టుకుంటున్న ‘ది ఇండియన్ బార్డర్’ పోస్టర్

ఇందిరమ్మ జీవిత బీమా పేద ప్రజల కుటుంబాలకు ధీమా

Select Suryaa Now
ఇందిరమ్మ జీవిత బీమా పేద ప్రజల కుటుంబాలకు ధీమా

సూర్య నేరడిగొండ:  ప్రారంభించిన ఏపీవో వసంతరావు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చేపట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని సోమవారం ఏపీవో వసంతరావు సర్పంచ్ అగ్గిమల్ల గోదావరి, ప్రారంభించారు. ఏపీవో వసంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భరోసా కుటుంబ భరోసా కల్పించడానికి ఈ పథకం ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. కుటుంబంలోని వ్యక్తి అనుకోకుండా అకాల మరణం, చనిపోయినప్పుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా అండగా నిలుస్తుందని ఏపీవో, సర్పంచ్ అగ్గిమల్ల గోదావరి ప్రజలకు తెలియజేశారు. ఇందిరమ్మ జీవిత బీమా అనే పథకం పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే కుటుంబాన్ని పోషించి 18 సంవత్సరాల నుండి 59 ఏళ్ల వయసు గల సభ్యులు ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి వర్తిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కారోబరి రాజు, గ్రామ ప్రజలు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.