BREAKING
హౌస్ పల్లిలో ఘనంగా సదర్ సమ్మేళన వేడుకలు బీఏఎస్‌ఎఫ్–ఎవోనిక్ మెగా టేకోవర్ డీల్‌.. మరింత ఆకర్షణీయమైన కొత్త ఆఫర్‌కు సిద్ధమవుతున్న BASF! ఓఎన్‌జీసీ రిగ్ గ్యాస్ లీకేజీ ఘటన పూర్తిగా అదుపులోకి... డీఐపీఆర్‌వో చెన్నకేశవరావుకు సహచర ఉద్యోగుల ఘన సత్కారం.. ఆదరించండి అండగా ఉంటాను... చైనా–చిలీ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం.. ఏఐ , సముద్ర పరిశోధన రంగాల్లో సహకారం పెంపు! రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లకు పటిష్ట పోలీసు భద్రత.. షాహీనా కుటుంబానికి అండగా హరీష్ రావు -ఎమ్మెల్యే సహకారంతో ఆర్థిక సాయం అందజేత రోజూ ఉడికించిన గుడ్డు తింటే నిజంగా కొలెస్ట్రాల్ పెరుగుతుందా? వైద్య నిపుణులు ఇస్తున్న అసలు సమాచారం ఇదే అమెరికా మార్కెట్లలో టెక్నాలజీ షేర్ల భారీ పతనం.. సేల్స్‌ఫోర్స్‌, సర్వీస్‌నౌ స్టాక్స్‌కు గట్టి దెబ్బ! అమెరికా మార్కెట్లలో టెక్నాలజీ షేర్ల భారీ పతనం.. సేల్స్‌ఫోర్స్‌, సర్వీస్‌నౌ స్టాక్స్‌కు గట్టి దెబ్బ! సైబర్ నేరం కేసులో విద్యుత్ శాఖ ఒప్పంద ఉద్యోగి అరెస్ట్.. 11 నెలలుగా వేతనాలేవీ..? స్వచ్ఛ కార్మికుల ఆగ్రహం! కారంమెతుకులతో డీఈఓ ఎదుట నిరసన.. కలెక్టరేట్ ముట్టడి నామినేషన్ కేంద్రాలు పరిశీలించిన ఆర్డీఓ ,డియస్పి కోటబొమ్మాళి రాజకీయాల్లో ‘బోయిన సోదరుల’ ప్రస్థానం

హౌస్ పల్లిలో ఘనంగా సదర్ సమ్మేళన వేడుకలు

Select Suryaa Now
హౌస్ పల్లిలో ఘనంగా సదర్ సమ్మేళన వేడుకలు

 

ధాగూర్:ధాగూర్ మండల పరిధిలోని హౌస్ పల్లి గ్రామంలో సదర్ సమ్మేళన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. హౌస్ పల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు స్థానికుల నుండి విశేష స్పందన లభించింది.

ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పిటిసి పట్లోల్ల రాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ సర్పంచ్ మహేష్ యాదవ్, యాదవ సంఘం ప్రతినిధులు,వివిధ గ్రామాల సర్పంచులు,గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సదర్ వేడుకలను విజయవంతం చేశారు. సంప్రదాయబద్ధంగా, ఆనందోత్సాహాల మధ్య నిర్వహించిన ఈ సమ్మేళనం గ్రామంలో పండుగ వాతావరణాన్ని నింపింది.