BREAKING
రేవుపోలవరం అయ్యప్ప పీఠానికి అయ్యప్ప విగ్రహం బహుకరణ! అమెరికా ప్రభుత్వ సేవల్లో టెక్నికల్ లోపాలకు సైబర్ దాడి కారణం కాదు: హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారి వెల్లడి! ఇంట్లో ఈ 10 రకాల మొక్కలు ఉంటే స్వచ్ఛమైన గాలితో పాటు సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం వెల్డింగ్ పని చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి. రష్యాలో కఠిన చట్ట సవరణ: యుద్ధ వ్యతిరేక వ్యాఖ్యలపై భారీ జరిమానాల బిల్లుకు స్టేట్ డూమా తొలి ఆమోదం! సీఎం సభను ప్రతాప్ రెడ్డి అడ్డుకుంటాం అనడం సిగ్గుచేటు ముప్పు గ్రామాల కౌన్సిలర్లు.. మంత్రి నాదెండ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీటీసీ లాల్ స్వామి ఎస్.రాయవరంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప పడిపూజ! ఆరోగ్య ప్రయోజనాల ఖజానా తాటి మొలకలు, రాజన్న సిరిసిల్ల మార్కెట్‌లో సందడి చేస్తున్న రుచికరమైన గేగులు ఎన్ ఎం ఎం ఎస్ పరీక్ష వాయిదా. ఎన్‌సీసీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం.. 100 యూనిట్ల రక్తం సేకరణ గ్రామీణ సహకార విశ్లేషణ సదస్సు నిర్వహించిన కే ఎల్ టి హెచ్ యూనివర్సిటీ విధులు పక్కనపెట్టి పోలీసుల చిందులు.. 14 మందిపై చర్యలు! అక్వాన్ తుపానుపై రైతులు జాగ్రత్తగా పాటించాలి 24న పుల్లూరుబండపై సామూహిక సత్యనారాయణ వ్రతాలు

ఆదరించండి అండగా ఉంటాను...

Select Suryaa Now
ఆదరించండి అండగా ఉంటాను...


-

నరసన్నపేట నవంబర్ 17 మేజర్ న్యూస్ : నరసన్నపేట మేజర్ పంచాయతీ వైఎస్ఆర్సిపి మద్దతుతో పోటీ చేస్తున్న పొట్నూరు వాణి సాయిప్రసాద్  పురుషోత్తంనగర్ కాలనీలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పొట్నూరు వాణి సాయిప్రసాద్, 14వ వార్డు అభ్యర్థి చీపురు నారాయణ కాలనీలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే నాయకత్వాన్ని ఆదరించాలని, ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని కోరారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని అభ్యర్థులు పేర్కొన్నారు.
ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ ప్రెసిడెంట్ బురల్లి శంకర్, మాజీ ఎంపీటీసీ నాగవంశం శ్రీనివాస్, మాజీ వార్డు సభ్యుడు అందవరపు పాపారావు, ఎంపీటీసీ ముద్దాడ గోవింద్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి పతివాడ గిరీశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.