BREAKING
మా ఆస్తుల జోలికి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవు 1 వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మున్సిపల్ చైర్ పర్సన్ బెజవాడ లావణ్య నాగరాజు చినబోగిల సర్పంచ్‌గా మర్రాపు శంకరరావు ఏకగ్రీవ ఎన్నిక రామాయంపేటలో 142 మందికి చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ అక్రమ మద్యం రవాణా భగ్నం.. 46 విస్కీ సీసాలు స్వాధీనం కన్నతల్లిని కడతేర్చిన కొడుకు రోకలిబండతో తలపై బాది దారుణ హత్య. గిన్నిస్ రికార్డు కెక్కిన రెండు నెలల చిన్నారి. చేయూతతో ఆర్థిక భరోసా - ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి పురుషులను మించి మహిళా ఓటర్లు! ఎస్.రాయవరంలో నేడు విద్యుత్ అంతరాయం! రేవుపోలవరం అయ్యప్ప పీఠానికి అయ్యప్ప విగ్రహం బహుకరణ! అమెరికా ప్రభుత్వ సేవల్లో టెక్నికల్ లోపాలకు సైబర్ దాడి కారణం కాదు: హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారి వెల్లడి! ఇంట్లో ఈ 10 రకాల మొక్కలు ఉంటే స్వచ్ఛమైన గాలితో పాటు సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం వెల్డింగ్ పని చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి. రష్యాలో కఠిన చట్ట సవరణ: యుద్ధ వ్యతిరేక వ్యాఖ్యలపై భారీ జరిమానాల బిల్లుకు స్టేట్ డూమా తొలి ఆమోదం!

కూటమి అభివృద్ధికి పట్టం కట్టండి

Select Suryaa Now
కూటమి అభివృద్ధికి పట్టం కట్టండి


-17వ వార్డులో కూన ప్రమీల  ప్రచారం
ఆమదాలవలస, నవంబర్ 17, మేజర్ న్యూస్
కూటమి చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు తమ మద్దతును అందించాలని టిడిపి చైర్ పర్సన్ అభ్యర్థి కూన ప్రమీల తెలిపారు. ఆమదాలవలస మున్సిపాలిటీ 17వ వార్డులో మంగళవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను  కలిసి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. 28 వార్డుల్లో కూటమి తరపున పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాలను ప్రజలతో చర్చించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల మద్దతు కోరుతూ ప్రచారం కొనసాగించారు. ఆమదాలవలస పట్టణం మరింతగా అభివృద్ధి చెందాలంటే కూటమికి మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. ఆముదాలవలసను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఇంటి ఆడపడుచుగా ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ ప్రచారంలో బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు కనితి  విజయలక్ష్మి భాయ్, రెడ్డి గౌరీ, గుడ్ల రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.