BREAKING
రేవుపోలవరం అయ్యప్ప పీఠానికి అయ్యప్ప విగ్రహం బహుకరణ! అమెరికా ప్రభుత్వ సేవల్లో టెక్నికల్ లోపాలకు సైబర్ దాడి కారణం కాదు: హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారి వెల్లడి! ఇంట్లో ఈ 10 రకాల మొక్కలు ఉంటే స్వచ్ఛమైన గాలితో పాటు సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం వెల్డింగ్ పని చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి. రష్యాలో కఠిన చట్ట సవరణ: యుద్ధ వ్యతిరేక వ్యాఖ్యలపై భారీ జరిమానాల బిల్లుకు స్టేట్ డూమా తొలి ఆమోదం! సీఎం సభను ప్రతాప్ రెడ్డి అడ్డుకుంటాం అనడం సిగ్గుచేటు ముప్పు గ్రామాల కౌన్సిలర్లు.. మంత్రి నాదెండ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీటీసీ లాల్ స్వామి ఎస్.రాయవరంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప పడిపూజ! ఆరోగ్య ప్రయోజనాల ఖజానా తాటి మొలకలు, రాజన్న సిరిసిల్ల మార్కెట్‌లో సందడి చేస్తున్న రుచికరమైన గేగులు ఎన్ ఎం ఎం ఎస్ పరీక్ష వాయిదా. ఎన్‌సీసీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం.. 100 యూనిట్ల రక్తం సేకరణ గ్రామీణ సహకార విశ్లేషణ సదస్సు నిర్వహించిన కే ఎల్ టి హెచ్ యూనివర్సిటీ విధులు పక్కనపెట్టి పోలీసుల చిందులు.. 14 మందిపై చర్యలు! అక్వాన్ తుపానుపై రైతులు జాగ్రత్తగా పాటించాలి 24న పుల్లూరుబండపై సామూహిక సత్యనారాయణ వ్రతాలు

నామినేషన్ కేంద్రాలు పరిశీలించిన ఆర్డీఓ ,డియస్పి

Select Suryaa Now
నామినేషన్ కేంద్రాలు పరిశీలించిన ఆర్డీఓ ,డియస్పి


కొత్తూరు నవంబర్17(మేజర్ న్యూస్ )కొత్తూరు మండలంలో పంచాయితీ సర్పంచ్ ల నామినేషన్ స్వీకరణ కేంద్రాలను టెక్కలి ఆర్డీఓ యం కృష్ణమూర్తి ,డివిజనల్ పోలీస్ సూపరెండెంట్ డి లక్ష్మణరావు మంగళవారం సంయుక్తంగా పరిశీలించారు. కొత్తూరు ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.స్థానిక కేంద్రం సిసి కెమెరాలని పరిశీలన చేశారు. ముఖ్యంగా అతి సమస్యత్మాకత గ్రామాలల్లో పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.మండలంలోకుంటిభద్ర ,నివగాం ,మాతల ,మాకవరంలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించారు. సచివాలయాల్లో సిబ్బంది ఒకరు ఉంది మిగిలిన సిబ్బంది 
ఆయా నామినేషన్ కేంద్రాల్లో ఉండాలని వారు ఆదేశించారు.ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయాలనీ డియస్పి డి లక్ష్మణరావు సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.ఆయన వెంట రిటర్నింగ్ అధికారి యం అన్నాదొర ,అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పి సరోజిని ,వెంకటరావు , పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చింతాడ ప్రసాదరావు, యస్ ఐ వెంకటేష్ 
తదితరులు పాల్గొన్నారు.