BREAKING
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన జడ్పిటిసి సభ్యులు...... ఎల్ ని నొ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. జనవరి 2027లో హాకీ ఇండియా లీగ్ ప్రారంభం.. డిసెంబర్ 7న ఆటగాళ్ల వేలం ఇంటిముందు విషాదం.. విద్యుత్ షాక్‌తో మహిళ దుర్మరణం రెండో కొత్త బంతితో బుమ్రాలో పదును తగ్గింది.. సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు భూ రీ సర్వే కు రైతులు సహకరించాలి… ఆర్ఈసిఎస్ లో అక్రమాలు నిజమే మెదక్ జిల్లా మండల పంచాయతీ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక… లక్కోరా గ్రామంలో బాల్య వివాహ ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం  పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు : జిల్లా కలెక్టర్ శ్రీ.పి. రాజాబాబు మోడల్ స్కూల్ విద్యార్థులకు ఐడి కార్డుల పంపిణీ హెచ్ఐవి-ఎయిడ్స్ పై అవగాహన... మార్కెట్ కమిటీ అభివృద్ధికి పాలకవర్గ సభ్యులతో కలిసి కృషి చేస్తా.… 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026 పిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు అవగాహన అవసరం

గుండెపోటుతో మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శ..

Select Suryaa Now
గుండెపోటుతో మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శ..

..గ్రామ సర్పంచ్ బైరెడ్డి సత్యనారాయణ, 

..ఉప సర్పంచ్ మంచి కంటి ప్రసాద్ కుమార్

గుర్రంపోడ్  మండల పరిధిలోని పాల్వాయి గ్రామంలో గుండెపోటుతో మృతి చెందిన అందుల యాదయ్య కుటుంబాన్ని గ్రామ ప్రముఖులు పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బైరెడ్డి సత్యనారాయణ, ఉప సర్పంచ్ మంచి కంటి ప్రసాద్ కుమార్ బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. యాదయ్య మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.​ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నల్ల మంగమ్మ, శ్రీరాములు, గ్రామ పెద్దలు మాసిన కొండల్ రెడ్డి, జోగు వెంకన్న, వార్డు సభ్యులు గిరి ఆంజనేయులు, కొండపల్లి గిరి, మల్కొజు గిరా చారి తదితరులు పాల్గొన్నారు