గ్రామ సర్పంచ్ బందల సుజాత బాల కిషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం గ్రామసభ
కోహెడ ; కోహెడ గ్రామపంచాయతీ కార్యాలయంలో బాలల దినోత్సవ సందర్భంగా గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు గ్రామ సర్పంచ్ బందల సుజాత బాల కిషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది బాలల సంక్షేమం విద్యా ఆరోగ్యం మరియు బాల కార్మికుల నరికట్టడం ప్రతి ఒక్క పిల్లలను స్కూల్లో చేర్పించడం మొదలగు అంశాల పట్ల మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి, ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్లు, కారోబార్, టీచర్లు, ఆశాలు, వివోఏలు, ప్రజలు తదితరులు పాలుగోన్నారు.