BREAKING
భారీ వర్షాల నేపథ్యంలో అండర్ బ్రిడ్జిల వద్ద అప్రమత్తంగా ఉండాలి 25వ డివిజన్లో దాట్ల సుడిగాలి ప్రచారం రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బొండా ఉమా దక్షిణ కొరియా కాలువలో 10 అడుగుల అరుదైన షార్క్ హైడ్రామా: ఎండిన వరి చేను... యువరైతు వినూత్న నిరసన, సాగునీరు, విద్యుత్ అందక మూడు ఎకరాలలో ఎండిన పంట, పెట్టుబడి కూడా దక్కదని ఆవేదన ఏపీలో ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ.. చివరి రోజు కావడంతో భారీగా దాఖలు కార్మికుల భద్రతలో నిర్లక్ష్యాన్ని సహించం ఎమ్మెల్యే పంచాయతీల అభివృద్ధిపై సమీక్ష 21వ డివిజన్ లో వెంకట సాయి ప్రచారహోరు.. రాప్తాడు జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా గోనిపట్ల జయలక్ష్మి పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి విడదల రజినిని అడ్డుకున్న పోలీసులు 19 కోట్లతో రామంతాపూర్ పెద్ద చెరువుకు మహర్దశ గ్రామపంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం కొనసాగుతున్న సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నామినేషన్ కేంద్ర వద్ద పోలీసు భద్రతపై పరిశీలన

ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు.

Select Suryaa Now
ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు.

నవాబుపేట సూర్య న్యూస్: తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా నిర్వహించిన పండుగ సాయన్న జయంతి వేడుకలను నవాబుపేట మండల కేంద్రంలోని పండుగ సాయన్న చౌరస్తాలో ముదిరాజ్ సంఘం నాయకులు,వివిధ పార్టీల నాయకులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పండుగ సాయన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మండల పీఏసీఎస్‌ చైర్మన్‌,బీఆర్ఎస్‌ మండల అధ్యక్షుడు మాడెమోని నర్సింలు,రాజు పటేల్,మాజీ ఏఎంసీ చైర్మన్‌ హరలింగం,మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌,టీపీసీసీ కోఆర్డినేటర్‌ ధారాభాస్కర్‌,ప్రతాప్‌,కోట్ల రాజేష్‌,సత్యం,నర్సింలు,వివిధ గ్రామాల సర్పంచులు,ప్రజాప్రతినిధులు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు,ముదిరాజ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.