BREAKING
స్నేహితుడి పెళ్లిలో సందడి చేసిన కంగనా రనౌత్.. నూతన వధూవరులపై పూల వర్షం కురిపిస్తూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్! జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌కు సీతమ్స్ విద్యార్థులు ఎంపిక డాక్టర్ రజితకు రేడియాలజీ లో యూనివర్సిటీ గోల్డ్ మెడల్* లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి దిక్సూచిః మంత్రి వాకిటి శ్రీహరి బాక్సాఫీస్ వద్ద కాస్త నెమ్మదించిన రామాయణం.. 21వ రోజు అత్యల్ప వసూళ్లు, కానీ పుష్ప 2 రికార్డు బద్దలు! రాజ్యాంగమే మన రక్ష.. సమానత్వమే మన లక్ష్యం - కడప జిల్లా ఇన్‌ఛార్జి చిట్టిబాబు కొల్లా బిగ్‌బాస్ వివాదం వేళ సీఎం విజయ్‌పై విజయ్ సేతుపతి కీలక వ్యాఖ్యలు.. నాకు ఆయన ఒక నటుడిగానే తెలుసంటూ క్లారిటీ! విజేత హైస్కూల్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు పత్తి పంట మాటున గంజాయి సాగు.. రూ.28.46 లక్షల విలువైన గంజాయి స్వాధీనం : రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ కదంః పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు మహారాజా నటి సచానా నమిదాస్ నటనకు హాలీవుడ్ దిగ్గజం టామ్ హాంక్స్ ఫిదా.. ఇంకా ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నానంటూ ప్రశంసల వర్షం! గిరి కళాశాలలో ఘనంగా రాజ్యాంగ పీఠిక పఠనం విద్యార్థుల ప్రతిజ్ఞ కార్యక్రమం అసైన్డ్ భూమా? ఇనాం భూమా? ఘనంగా 77 వ భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు

ఘనంగా 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
ఘనంగా 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
సూర్య జైనూర్: మండల కేంద్రంలో అంబేద్కర్ సేవకులు, ప్రజల ఆధ్వర్యంలో గురువారం 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలను ప్రతి ఒక్కరూ కాపాడాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షులు కాంబ్లే బాబాసాహెబ్, ఎస్సై బాబర్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు కాంబ్లే అన్నారావు, కమిటీ సభ్యులు కాంబ్లే జనార్దన్, కాంబ్లే నాగోరావు, గాయక్వాడ్ సతీష్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు భూతాలే కిరణ్, కాంబ్లే బావుసాహెబ్, కాంబ్లే అమృత్ తదితరులు పాల్గొన్నారు.