BREAKING
రణ్‌బీర్ కపూర్, యశ్ ప్రతిష్టాత్మక 'రామాయణం' చిత్రానికి బాంబే హైకోర్టు భారీ రక్షణ! కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవండి - తొప్పాటిపల్లి, తుమ్మిందపాళ్యంలో కంచెర్ల ప్రతిమ ,ప్రచారం - రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధిని చూసి ఓటు వేయండి. పనసపండు తింటే శరీరానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు.. షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకోవచ్చా? అంతర్జాతీయ క్రికెట్‌లో అఫ్గానిస్థాన్ అద్భుత సంచలనం: వన్డే ర్యాంకింగ్స్‌లో శ్రీలంకను వెనక్కి నెట్టి ఆరో స్థానానికి దూసుకెళ్లిన వైనం! రజినీకాంత్ జైలర్ 2 బాక్సాఫీస్ కలెక్షన్లు: సోమవారం భారీ పతనం అయినప్పటికీ రూ. 461 కోట్ల మార్కు దాటిన వైనం! బియ్యం వ్యాపారులపై అధికారుల కొరడా! రైస్ ట్రేడర్స్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు భారత్ - న్యూజిలాండ్ వన్డే సిరీస్: అన్ని మ్యాచ్‌లు ఉదయం 7:30 గంటలకే ప్రారంభం! నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో సంచలన మార్పు: శ్రీలీల స్థానంలో ఆ బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ! కూటమికి ఓటేయండి.. అభివృద్ధిలో భాగస్వాములు కండి: మంత్రి కందుల దుర్గేష్ విద్యుత్‌ను పొదుపుగా వినియోగిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి .. అదనపు కలెక్టర్ సంగీత ఎన్నికల విధుల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ దోసకాయ తినడం వల్ల శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మరియు పోషక విలువలు! రామవరంలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి కొండేటి భీమేష్ ఇంటింటా ప్రచారం. మమితా బైజు అసలు పేరు నమిత కాదా.. బర్త్ సర్టిఫికెట్‌లో జరిగిన ఆ పొరపాటే ఆమెను స్టార్‌ను చేసిందా! గెలుపు దిశగా ఎన్డీఏ జడ్పిటిసి టిడిపి అభ్యర్థి దొండపాటి సుబ్బరాజు .

ఎమ్మార్పీ ద్వారా కనగల్ మైల సముద్రం చెరువుకు నీటి విడుదల

Select Suryaa Now
ఎమ్మార్పీ ద్వారా కనగల్ మైల సముద్రం చెరువుకు నీటి విడుదల


కనగల్ మేజర్ న్యూస్: మండలంలోని మైల సముద్రం  చెరువుకు సోమవారం నేటి పారుదల శాఖ అధికారులు , మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్ల ఆధ్వర్యంలో చెరువుకు ఎమ్మార్పీ కాల్వ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి మాట్లాడుతూ ఎలిమినో ప్రభావం వల్ల నీటి నీటి ఎద్దడి ఏర్పడకుండా, మూగజీవాల కోసం, పశువులు, మంచి నీటి సౌకర్యార్థం నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన వివరించారు. రానున్న కాలంలో కరువు ఏర్పడుతుందన్న అధికారుల అంచనాల మేరకు నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు. అవసరం ఉన్న మేరకే నేటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. ఆరుతడి  పంటలు వేసుకోవాలన్నారు. వరి పంటలు వేసి రైతులు పెట్టుబడులు మిగలకుండా సతబతం కావద్దన్నారు. వ్యవసాయ అధికారులు సూచనల మేరకు ఆరుతడి పంటలు వేసుకొని అధిక దిగుబడిన పొందాలన్నారు. మేలు రకమైన విత్తనాలు వ్యవసాయ అధికారులు సబ్సిడీ మీద అందజేస్తుందన్నారు. ఎవ్వరు కూడా రైతులు ఇబ్బందులు పడవద్దు అన్నారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడుకి ఉంటూ వారి సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐ బి డి ఈ జితేందర్, మాజీ సర్పంచులు పోచమల్ల లింగయ్య, నాయకులు మోహన్ రెడ్డి, బైరు నాగయ్య, ఆయా గ్రామాల, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.