BREAKING
గుండెపోటుతో మృతి చెందిన కుటుంబ సభ్యులకు పరామర్శ.. అలియాస్ రుక్మిణి గుర్తుండిపోయే సినిమా.. నితిన్ క్యారెక్టర్‌పై దీప్తి గంటా ఆసక్తికర వ్యాఖ్యలు ఇంకొల్లు ఉప సర్పంచ్‌గా పాలేరు రామకృష్ణ జనవరి 12 విడుదల మూవీ డబ్బింగ్ షురూ.. సంక్రాంతి బరిలో వెంకటేష్, కల్యాణ్ రామ్ సందడి మిట్స్‌లో ఘనంగా ముగిసిన ఉపాధి నైపుణ్య శిక్షణ కార్యక్రమం : హాజరైన మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ శిక్షకురాలు సంధ్య శ్రీనివాసన్ బోయినపల్లిలో విషాదం: మైనర్ నడిపిన ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి..! జాతీయస్థాయి క్రికెట్ పోటీల్లో మదనపల్లి యువకుల ప్రతిభ : అభినందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇంకొల్లు గ్రామ పంచాయితి సర్పంచ్‌గా షేక్‌ మహ్మద్‌ రఫి రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ బాస్కెట్‌బాల్ పోటీలకు రిడ్జ్ విద్యార్థులు ఎంపిక* తిరుపతయ్య పాదయాత్రకు కేసీఆర్ అభినందన ధర్మశాల అడ్వెంచర్ క్యాంప్‌కు కర్నూలు విద్యార్థులు* జాతీయస్థాయి క్రికెట్ పోటీల్లో మదనపల్లి యువకుల ప్రతిభ : అభినందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా తాంత్రిక పూజల పేరుతో రూ.50 లక్షల మోసం.. ప్రధాన నిందితుడి అరెస్ట్ ఘనంగా భక్త కనకదాసు 539వ జయంతి వేడుకలు : హాజరైన సౌత్ ఇండియా కురుబ సంఘం అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు : విచ్చేసిన జెడ్పిటిసి జబ్బల మీనా,కౌన్సిలర్లు పార్వతి,మల్లికా మద్యం మత్తులో డ్రైవింగ్.. ఐదుగురికి జరిమానా, ఇద్దరికి జైలు శిక్ష*నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.. అశ్వారావుపేట ఎస్హెచ్ఓ హెచ్చరిక*

ఈఎస్ఐ హాస్పిటల్స్ కేంద్ర పరిధిలోకి వెళ్లకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డుకోవాలి .

Select Suryaa Now
 ఈఎస్ఐ హాస్పిటల్స్ కేంద్ర పరిధిలోకి వెళ్లకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డుకోవాలి .
హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని ఈఎస్ఐ హాస్పిటల్స్ కేంద్ర పరిధిలోకి వెళ్లకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (ఈఎస్ఐ) నేతలు విజ్ఞప్తి చేశారు. గురువారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (ఈఎస్ఐ) ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదిత్య, ఉపాధ్యక్షుడు డాక్టర్ కళ్యాణ్ లతో కలిసి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈఎస్ఐ కార్పొరేషన్ కు డైరెక్టర్ గా వైద్యుడిని నియమించాలని కోరారు. ఈఎస్ఐ హాస్పిటల్ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేలా చూడాలన్నారు. ఈఎస్ఐ కార్పొరేషన్ను సొసైటీగా మార్చవద్దన్నారు.  ప్రైవేటీకరణ ఫలితంగా కోటి మంది కార్మికుల కుటుంబాల సంక్షేమం సంక్షోభంలో పడుతాయని తెలిపారు. ఈఎస్ఐ ఆసుపత్రులను కేంద్రానికి అప్పగించాలంటూ రాష్ట్ర ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ లు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వటం తగదన్నారు. ప్రభుత్వం నెల రోజుల్లో కేంద్రం చర్యలను అడ్డుకోకుంటే సమ్మెకు వెళ్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో సభ్యులు డాక్టర్ రవి కుమార్, డాక్టర్ సుజాత డాక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.