BREAKING
తూప్రాన్ గీత స్కూల్లో చాచాజీ ఆకారంలో విద్యార్థులు ఎండపల్లి రహదారుల అభివృద్ధికి రూ.55 లక్షలు మంజూరు చేయాలి రబీ సాగులో నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాలి ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం *గనుగాపూర్ పుణ్యక్షేత్రానికి మహా పాదయాత్ర ప్రారంభం భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే* *రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలి* భారత్ సమ్మిట్ లో పాల్గొన్న సుడా మాజీ చైర్మన్ రా అండ్ రస్టిక్ మాస్ అవతారంలో త్రిగుణ్.. టెర్రిఫిక్ యాక్షన్‌తో జంగా గ్లింప్స్ విడుదల! *గనుగాపూర్ పుణ్యక్షేత్రానికి మహా పాదయాత్ర ప్రారంభం భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే* నారాయణఖేడ్ మేజర్ న్యూస్ నారాయణఖేడ్ పట్టణం నుండి ప్రతి సంవత్సరం ఎంతో భక్తిశ్రద్ధలతో పవిత్ర పుణ్యక్షేత్రమైన గనుగాపూర్‌కు నిర్వహించే మహా పాదయాత్ర ఈ ఏడాది కూడా ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా శుక్రవారం పెద నితిన్ అలియాస్ రుక్మిణీ నుంచి మెస్మరైజింగ్ లవ్ మెలోడీ.. పిచ్చి ప్రేమలో పాట విడుదల! మూగవాడి సర్పంచ్ బరిలో తిమ్మారెడ్డి : వైసీపీ బలపరిచిన అభ్యర్థిగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ : ప్రజలు అవకాశమిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని వెల్లడి ప్రస్తుత యువత మారుతున్నటెక్నాలజీ నికి అనుగుణంగా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి - జాయింట్ కలెక్టర్ నూరుల్ కుమార్ గోవా చలనచిత్రోత్సవంలో నివిన్ పౌలీ సర్వం మాయ అరుదైన ఘనత.. ఇండియన్ పనోరమ విభాగంలో ఎంపిక! పెంచలకోనలో వైభవంగా తిరుప్పావడ సేవ

ఈ నెల 15 జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలి మండల కాంగ్రెస్ అధ్యక్షులు విశ్వాస్

Select Suryaa Now
ఈ నెల 15 జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలి మండల కాంగ్రెస్ అధ్యక్షులు విశ్వాస్

వట్టిపల్లి;ఆసక్తిగల యువకులకు వజానాల విశ్వాస్ ఇలా తెలుపుతున్నారు. ఆందోల్ నియోజకవర్గం లో, జేఎన్టీయూ కళాశాల ,గ్రామం సుల్తాన్ పూర్, లో 15 -11- 20 26 నాడు ఉదయం 10 -00గంటలకు, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో జాబు మేళ నిర్వహిస్తున్నారు. ఉద్యోగం అసెంబ్లీ ఆపరేటర్. వేతనము రూపాయలు 19288/- వీటితో పాటు డిఏ ప్లస్ పి ఎస్ ప్లస్ ఈఎస్ఐ సౌకర్యం కలదు. ఉచిత భోజన సౌకర్యము ఉచిత రవాణా సౌకర్యము కలదు. పనిచేయు ప్రదేశము కొంగరకలాన్, కేకే పార్స్,  హైదరాబాద్ .విద్యా అర్హతలు పదవ తరగతి ఉత్తీర్ణత/ ఇంటర్, 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆసక్తిగల యువకులు జాబ్ మేళా కు, కావలసిన ధృవ పత్రాలు. Ssc ఆర్ ఇంటర్ మెమో. ఆధార్ కార్డు .పాస్పోర్ట్ సైజు ఫోటోలు మూడు. బ్యాంక్ పాస్ బుక్ ఒరిజినల్ తో పాటు జిరాక్స్ కాపీలు తీసుకొని రాగలరు .ఆసక్తిగల యువకులు  హాజరుకావాలని, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వనజాల విశ్వాస్ కోరుచున్నారు.