BREAKING
శ్రీలంకతో రెండో టెస్ట్‌లో పాక్ పేసర్ సాకిబ్ ఖాన్‌కు గాయం.. బౌలింగ్‌కు దూరం! నికోల్స్ అజేయ శతకం, గ్లెన్ ఫిలిప్స్ మెరుపులు.. తొలి టెస్ట్ మొదటి రోజు న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే! పొన్నూరు మండల పరిషత్ అధ్యక్షురాలిగా బండ్లమూడి. గీత ఉపాధ్యక్షుడిగా ఉమా మహేశ్వరరావు ప్రమాణ స్వీకారం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా - బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి జవగళ్ శ్రీనాథ్ రికార్డు అధిగమించిన బుమ్రా.. టెస్ట్ వికెట్లలో టాప్ 10లోకి ప్రవేశం! భూముల రిసర్వే పనులను పరిశీలించిన కలెక్టర్ ప్రేమ పేరుతో పరిచయం.. అనుమానంతో ప్రాణం తీశాడు వేతనాలు పెంచాలని బిక్షాటన చేసిన ఆసుపత్రి కార్మికులు - ఏఐటియుసి అసైన్డ్ భూముల రైతులకు న్యాయం జరిగేలా చూస్తా ఇందిరాగాంధీ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి - జయంతి వేడుకలలో సొసైటీ చైర్మన్ సాయరెడ్డి రాజ్యాంగ ఆదర్శాలను యువత ఆచరణలో పెట్టాలి - ఓటు హక్కు వినియోగం పై అవగాహన మానవత్వం చాటుకున్న పట్నం మహేందర్ రెడ్డి.. రోడ్డు ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తరలించి అండగా నిలిచిన చీఫ్ విప్ పుణ్య  క్షేత్రాలకు పత్యేక ఆర్టీసీ బస్సులు. జగన్ పాలనలో గ్రామాలు విధ్వంసం.. కూటమి పాలనలో అభివృద్ధి వికాసం : టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ క్రీడల్లో గెలుపోటములు సహజం - ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి.

చేయూత పెన్షన్ పేదలకు వరం. పెన్షన్ అర్హత పత్రాలను లబ్ధిదారులకు అందజేసిన మాజీ ఎంపీపీ. జడ్పిటిసి

Select Suryaa Now
చేయూత పెన్షన్ పేదలకు వరం.  పెన్షన్ అర్హత పత్రాలను లబ్ధిదారులకు అందజేసిన మాజీ ఎంపీపీ. జడ్పిటిసి

చేయూత పెన్షన్ పేదలకు వరం.

పెన్షన్ అర్హత పత్రాలను లబ్ధిదారులకు అందజేసిన మాజీ ఎంపీపీ. జడ్పిటిసి..

పాలక వీడు మేజర్ న్యూస్

 రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆధ్వర్యంలో హుజూర్‌నగర్ పట్టణంలోని కౌండిన్య ఫంక్షన్ హాల్‌లో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్లు, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు, కల్యాణలక్ష్మి & షాదీ ముబారక్ చెక్కులను లబ్ది దారులకు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అందజేశారు. అనంతరం మండలాల వారీగా ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద పాలకవీడు మండలం మాజీ ఎంపీపీ భూక్య గోపాల్ నాయక్. మాజీ జెడ్పిటిసి మాలవతు బుజ్జి మోతిలాల్ నాయక్. జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు చప్పిడి నాగిరెడ్డి.పలు గ్రామాల నుండి వచ్చిన లబ్ధిదారులకు. వివిధ పథకాల చెక్కులను. పెన్షన్ అర్హత పత్రాలను. పలు గ్రామాల సర్పంచులతో కలిసి వారికి అందజేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం. నిరుపేదలకు అండగా ఉంటుందని. గత పదేళ్లలో ఎన్నడూ చేయని. పథకాలను అమలు చేస్తూ. ప్రజలకు చేయూతనిస్తుందని. అన్నారు. ఇంకా పెన్షన్ రాక ఎవరైనా అర్హులు ఉండి నష్టపోతే ఇప్పటికైనా అప్లై చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పాలకవీడు మండలంలోని పలు గ్రామాల సర్పంచులు గ్రామ పార్టీ అధ్యక్షులు. పలువురు లబ్ధిదారులు మహిళలు పాల్గొన్నారు..