BREAKING
పొన్నూరు మండలం మామిళ్ళపల్లి గ్రామం లో వూరిటి వెంకటప్పయ్య పెద్దకర్మకు హాజరైన పొన్నూరు వైసిపీ సమన్వయకర్త అంబటి. మురళీకృష్ణ ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పంట రైతులది.. కష్టాలు ప్రయాణికులవి! --పుణ్యపురం–సిరిపురం రహదారిపై ధాన్యం రాశులు.. ---గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం ---వాహనదారులకు తప్పని అవస్థలు.. ప్రమాదాల ముప్పుతో ప్రజల ఆందోళన రెండుసార్లు స్కూల్ కమిటీ చైర్మన్‌గా సేవలు.. నరసాపురం పంచాయతీ అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ బరిలో నాగప్ప! దీక్ష దివస్ సభను విజయవంతం చేయాలి - మాజీ ఎంపీ వినోద్ కుమార్ కసింకోటలో అక్రమ వసూళ్ల కలకలం: ‘మంచివాడు’ అంటూనే నిండా ముంచేశాడు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ.. గుజరాత్‌లో జరగనున్న జాతీయ పోటీలకు మంజుల ప్రాతినిధ్యం మంత్రుల పర్యటనలప్పుడే రోడ్లు గుర్తొస్తాయా..పొంగులేటి పర్యటన వేళ హడావుడిగా మరమ్మతులు. రాజంపేటలో పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ 13వ వార్డులో సర్పంచ్ అభ్యర్థి పుష్పావతి విస్తృత ప్రచారం 28 న అనంతపురం జిల్లా మహిళల సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపికలు అమెరికా దాటి బ్రిటన్‌కు అమెజాన్ ఆటోస్ విస్తరణ ఆఫ్రికాలో తిరుగుబాటుదారుల కొత్త అస్త్రం పుదుచ్చేరి శివారు ప్రాంతాల్లో జోరు వాన.. భారీ వర్షాల హెచ్చరిక జారీ శ్రీలంక తోట కార్మికులకు భారత్ గృహ నిర్మాణ ప్రాజెక్టు విస్తరణ

చెట్టు కింద పార్క్ చేసిన కారు దగ్ధం.. రూ.8 లక్షల ఆస్తి నష్టం..!

Select Suryaa Now
చెట్టు కింద పార్క్ చేసిన కారు దగ్ధం.. రూ.8 లక్షల ఆస్తి నష్టం..!

దుద్యాల, మేజర్ న్యూస్(అక్టోబర్ 14): వికారాబాద్ జిల్లా దుద్యాల మండల పరిధిలోని అల్లిఖాన్‌పల్లి గ్రామంలో బుధవారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమేష్‌కు చెందిన స్విఫ్ట్ డిజైర్ కారు చెట్టు కింద నిలిపి ఉంచగా అకస్మాత్తుగా మంటలు చెలరేగి దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.8 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.రోజువారీ అవసరాల నిమిత్తం వినియోగించే కారును చెట్టు కింద పార్క్ చేసి ఉంచిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. కారు దగ్ధం కావడంతో బాధితుడు రమేష్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణమా, మరేదైనా కారణమా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

 

రిపోర్టర్: రమేష్, దుద్యాల్, వికారాబాద్ జిల్లా.