BREAKING
భూ రీ-సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ వేగవంతం చేయాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆత్మకూరులో పూర్తిస్థాయి బందోబస్తుతో నామినేషన్ల ప్రక్రియ -- ఎస్సై జంపానీ కుమార్ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి తీవ్ర అస్వస్థత: ఆయుష్ శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ దసరా సెలవుల అనంతరం నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం - ఎంఈఓ జాదవ్ మధుకర్ ఏడతెరపి లేని వర్షంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు 16వ వార్డులో కూటమి అభ్యర్థి మాధవి ఎన్నికల ప్రచారం. మాగాండ్లపల్లి టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా ఎం రత్నమ్మ ! కూటమి తరఫున ఎంపీటీసీ అభ్యర్థుల జాబితా ఆత్మకూరులో పటిష్టమైన బందోబస్తుతో నామినేషన్ల ప్రక్రియ- ఎస్సై జంపానీ కుమార్ తాటిపర్తి బిట్‌-1 ఎంపీటీసీ అభ్యర్థిగా ఉయ్యాల ప్రతాప్‌రెడ్డి నామినేషన్ అమరజీవి కొమరం భీం జయంతి సందర్భంగా వారసుల ఘన నివాళులు భక్తులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి నెక్కుంది టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా తలారి శ్రీదేవి ఆయుష్ శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

బుగ్గారం లో గ్రంథాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

Select Suryaa Now
బుగ్గారం లో గ్రంథాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

సూర్య నేరడి గొండ : మండలంలోని బుగ్గారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయ ప్రారంబొత్సవానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువకులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని యువతకు సూచించారు. నిరుద్యోగ యువకుల సౌకర్యం కొరకు గ్రంథాలయం మంచి అవకాశం అని అన్నారు. యువత చెడు వ్యసనాలపై దృష్టి సారించకుండా ఉద్యోగం చదువు పై ధ్యాస పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, సర్పంచ్ కృష్ణ, ఉప సర్పంచ్ జల్పత్, రవీందర్ రెడ్డి, వెంకట్రాం శ్రీకాంత్, నవీన్, అమృత్, గంగాధర్, బిఆర్ఎస్ నాయకులు రాథోడ్ సురేందర్, నకులుడు, సుజిల్, పాండు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.