BREAKING
ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు - సీఐ శివరామకృష్ణారెడ్డి నాయనా.. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తాం.. - మేయర్ అభ్యర్థి రమేష్ ప్రచారంలో ఓటర్ల భరోసా పలమనేరు 25వ వార్డులో జోరుగా టీడీపీ ప్రచారం ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్ షేక్‌ అజీమోద్దీన్‌కు ఘన సన్మానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎస్పీ స్నేహ మెహ్రా ఘన స్వాగతం కొప్పుల వెలమలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిందే!.. మనసులు కలిస్తే మంచి పరిణామమే! రజినీకాంత్ జైలర్ 2 సినిమాపై అల్లు అర్జున్ ప్రశంసలు.. ఆ ఫీట్ తలైవాకే సాధ్యమంటూ! *ఆనందపురం జెడ్పీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా బాలి రాంబాబు నాయుడు నామినేషన్ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో వైకాపాను వీడి తెదేపాలో చేరిక జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున హబీబ్ భాషా నామినేషన్ దాఖలు వెటర్నరీ కళాశాలలో ప్రవేశాలు షురూ... సోనాక్షి సిన్హా ‘తు హై మేరీ కిరణ్’ మూవీ రిలీజ్ అడ్డంకులు తొలగింపు.. అనుకున్న ప్రకారమే థియేటర్లలోకి చిత్రం నాలుగు మండలాలకు హెచ్ఎండీఏ నిధులు రూ.7.16 కోట్లు మంజూరు

ఆత్మకూరులో పూర్తిస్థాయి బందోబస్తుతో నామినేషన్ల ప్రక్రియ -- ఎస్సై జంపానీ కుమార్

Select Suryaa Now
ఆత్మకూరులో పూర్తిస్థాయి బందోబస్తుతో నామినేషన్ల ప్రక్రియ -- ఎస్సై జంపానీ కుమార్

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :    ఆత్మకూరు మండలపరిషత్ కార్యాలయం వద్ద  పూర్తి బందోబస్తుతో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్స్ కార్యక్రమం ను పర్యవేక్షణ చేస్తున్నట్లు ఆత్మకూర్ ఎస్సై జంపాని కుమార్ తెలిపారు. తమ స్టేషన్ సిబ్బందితోపాటు అదనంగా ఎన్నికల కోసం వచ్చిన సిబ్బందితో కలిసి ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నామని ఎస్సై తెలిపారు.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నామినేషన్స్ ప్రక్రియ నిర్వహించేలా తమపై అధికారుల సూచనలతో నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియ పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. నామినేషన్లు దాఖలా చేసేందుకు వచ్చే అభ్యర్థుల వివరాలను తెలుసుకొని వారిని క్షుణ్ణంగా పరిశీలించి నామినేషన్ కేంద్రానికి అనుమతి ఇస్తున్నామన్నారు. అభ్యర్థితోపాటు మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఇస్తూ పూర్తి పర్యవేక్షణ చేస్తున్నామని ఎస్సై జంపాని కుమార్ తెలిపారు.