BREAKING
స్థానిక ఎన్నికలపై పరిటాల శ్రీరామ్ వ్యూహాత్మక అడుగులు* *జిల్లాలో ముఖ్య నేతలతో వరుస భేటీలు* *ఎంస్ రాజుతో కలిసి పుట్టపర్తి పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో చర్చలు* *మాజీ మంత్రి పల్లెతో మర్యాదపూర్వక భేటీ* *పరిటాల ఘాట్ వద్ద తండ్రి రవీంద్రకు ఘన నివాళి* పానగల్ ఛాయా సోమేశ్వరాలయం అభివృద్ధికి రూ. 20 కోట్లు మంజూరు... దిందా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు రావులపాలెం జడ్పిటిసి స్థానానికి నామినేషన్లు దాఖలు అద్భుత బౌలింగ్‌తో చెలరేగిన తెలుగమ్మాయి శ్రీ చరణి.. జింబాబ్వే జట్టు అల్లాలాడిపోయింది! మన్నెగూడ లో ఆదిభట్ల పోలీసులు వాహనాల తనిఖీలు గుడిపల్లి లో13 ఎంపీటీసీ స్థానాలకు 98 నామినేషన్లు.. ఒక్కరోజే 35 దాఖలు 17 ఎంపీటీసీ స్థానాలకు 86 నామినేషన్లు క్రికెట్ ప్రేమికులకు షాక్.. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ భారత ఆటగాడు! నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అభివృద్ధి కళ్ల ముందే కనిపిస్తోంది: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పావులూరులో నేత్రదానం జోరందుకున్న ఎంపిటిసి నామినేషన్లు నామినేషన్లు ప్రక్రియను పరిశీలించిన అబ్జర్వర్ ప్రశాంతి జూనియర్ కోహ్లి మాట తప్పాడు.. ఫోన్లు చేసినా రిప్లై లేదు: భారత మాజీ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు!

ఏడతెరపి లేని వర్షంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు

Select Suryaa Now
ఏడతెరపి లేని వర్షంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు

ఆత్మకూరు,  మేజర్ న్యూస్ :   ప్రస్తుతం జరుగుతున్న ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో మర్రిపాడు మండల కేంద్రంలో ఎంపీటీసీ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలాల ప్రక్రియ జరుగుతూ ఉంది.ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండడంతో ఇక్కడ బందోబస్తు కోసం విధులు నిర్వహిస్తున్న పోలీసులకు వర్షం ఇబ్బంది కలిగించిన వర్షంలో తడుస్తూనే విధులు నిర్వహిస్తున్నారు. ఆత్మకూరు సిఐ గంగాధర్ స్థానిక ఎస్సై బలరాంరెడ్డి ఇతర సిబ్బంది వర్షంలో తడుస్తూనే విధులు నిర్వహించడం అభినందనీయం.